ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Idol 13: ఇండియన్ ఐడల్ విజేత రిషిసింగ్...రూ.25లక్షల నగదు బహుమతి, కారు ప్రదానం

ABN, First Publish Date - 2023-04-03T09:13:34+05:30

అయోధ్య నగరానికి చెందిన రిషిసింగ్ ఇండియన్ ఐడల్ 13 విజేతగా నిలిచారు....

Rishi Singh Wins Indian Idol 13
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబయి: అయోధ్య నగరానికి చెందిన రిషిసింగ్ ఇండియన్ ఐడల్ 13 విజేతగా నిలిచారు.(Indian Idol 13) ఆదివారం అర్ధరాత్రి ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ ఐడల్ విజేతగా ఎంపికైన రిషిసింగ్ రూ.25లక్షల చెక్కు, కారును(Prize Money And Car) బహుమతిగా తీసుకెళ్లారు.(Rishi Singh Wins) దేబాస్మితా రాయ్, చిరాగ్ కొత్వాల్ మొదటి, రెండవ రన్నరప్‌గా నిలిచారు. గ్రాండ్ ఫినాలే షోకు సోనాక్షి కర్, శివమ్ సింగ్, బిదీప్త చక్రవర్తి చేరారు.ప్రముఖ రియాలిటీ షోకు హిమేష్ రేషమియా, విశాల్ దద్లానీ, నేహా కక్కర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. రిషి అనాథ అయిన తన జీవితం గురించి చెబుతూ తన తల్లిదండ్రులు తనను ఎలా దత్తత తీసుకున్నారనే కథను వివరించారు.తనను దత్తత తీసుకోకుంటే తాను మరణించి ఉండేవాడినని రిషి చెప్పారు.

Updated Date - 2023-04-03T09:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising