ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Birde Viral Video: ఈమెను పెళ్లి చేసుకోబోయేది ఎవరో కానీ.. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నెట్టింట ఫన్నీ సెటైర్లు.. ఇంతకీ అసలు కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-05-22T15:07:10+05:30

జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహం అనేది చాలా ప్రత్యేకంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. వివాహానికి ముందు వధూవరులు పెళ్లి సన్నాహాల్లో బిజీ అయిపోతారు. బ్యూటీపార్లర్లకు వెళ్లి అందానికి మెరుగులు దిద్దుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహం (Wedding) అనేది చాలా ప్రత్యేకంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. వివాహానికి ముందు వధూవరులు పెళ్లి సన్నాహాల్లో బిజీ అయిపోతారు. బ్యూటీపార్లర్లకు వెళ్లి అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే ప్రస్తుతం ప్రీ-వెడ్డింగ్ షూట్ (pre-wedding shoot) అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే అది రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. వధూవరుల చేత ఫొటోగ్రాఫర్లు వింత వింత పనులు చేయిస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. అలాంటివి కొన్ని సోషల్ మీడియాలో వైరల్ (Viral Videos)అవుతున్నాయి.

తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెళ్లి బట్టల్లో ఉన్న ఓ అమ్మాయి జిమ్‌లో వ్యాయామం చేస్తూ కనిపిస్తోంది (Bride in Gym). ఆమె జిమ్‌లో రకరకాల వ్యాయామాలు చేస్తుండగా అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసుకుంటున్నాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న అమ్మాయి డంబెల్స్ ఎత్తడం చూడవచ్చు. అలాగే ఆమె పలు రకాల వ్యాయామాలు చేస్తూ చెమటలు చిందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 46 వేల మంది వీక్షించారు.

Viral Video: నడిరోడ్డుపై అమ్మాయి, అబ్బాయి స్నానం.. స్కూటీపై వారు చేస్తున్న పని చూసి నవ్వుకున్న జనం.. వీడియో వైరల్!

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఆమె పెళ్లి చేసుకోబోతోందా? గొడవపడబోతోందా?``, ``ఆమెను పెళ్లి చేసుకోయేవాడు జాగ్రత్తగా ఉండాల్సిందే``, ``ఇలాంటి ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో చూస్తుంటే చాలా భయంగా ఉంద``ని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-22T15:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising