ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఊరుకో..ఊరుకో.. పెళ్లి రోజే అలా ఏడిస్తే ఎలా.. వరుడిని ఓదార్చిన వధువు.. బంధువులు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం వెనుక..!

ABN, First Publish Date - 2023-03-10T18:49:28+05:30

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేక ఘట్టం. జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెడుతున్న ఆ తరుణం వరుడికి, వధువుకి చాలా భావోద్వేగభరితంగా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెళ్లి (Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేక ఘట్టం. జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెడుతున్న ఆ తరుణం వరుడికి (Groom), వధువుకి (Bride) చాలా భావోద్వేగభరితంగా ఉంటుంది. అయితే చాలా పెళ్లి వేడుకల్లో వధువులే కాస్త ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకుంటారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రిసెప్షన్ వేదిక మీద వధువు పక్కన నిలబడి భావోద్వేగానికి గురయ్యాడు. వధువు కూడా అదే స్థితిలో ఉన్నప్పటికీ.. వరుడిని ఓదార్చింది (Marriage Videos).

పెళ్లి రోజు వేదికపై (wedding stage) ఒకరినొకరు చూసుకున్న వధూవరులు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు (Bride and groom break into tears). కాసేపటి తర్వాత వరుడిని వధువు ఓదార్చింది. వారిద్దరినీ చూసి బంధువులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ వైరల్ వీడియో (Viral Video) చాలా మందిని ఆకట్టుకుంటోంది. ``క్యూట్ కపుల్``, ``ప్రేమ వివాహం అయ్యుంటుంది``, ``వెరీ ఎమోషనల్`` అంటూ నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.

Heart Health: మీరు ఈ లక్షణాలను గమనించారా? అయితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే..

Updated Date - 2023-03-10T21:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising