ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: మా పెళ్లికి రావాలనుకుంటే అలాంటి బహుమతులు తీసుకురండి.. వధువు వింత కండిషన్..

ABN, First Publish Date - 2023-07-10T20:36:08+05:30

పెళ్లి అంటే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కలిసి సంతోషంగా చేసుకునే ఓ మరపురాని వేడుక. నూతన జీవితంలోకి అడుగు పెడుతున్న వధూవరులకు స్నేహితులు, బంధువులు బహుమతులు ఇస్తారు. పెళ్లికి వచ్చే అతిథులు తమ శక్తి కొలది డబ్బు రూపంలోనో, గిఫ్ట్స్ రూపంలోనో వధూవరులకు ఇస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి (Wedding) అంటే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కలిసి సంతోషంగా చేసుకునే ఓ మరపురాని వేడుక. నూతన జీవితంలోకి అడుగు పెడుతున్న వధూవరులకు స్నేహితులు, బంధువులు బహుమతులు ఇస్తారు. పెళ్లికి వచ్చే అతిథులు (Guests) తమ శక్తి కొలది డబ్బు రూపంలోనో, గిఫ్ట్స్ (Wedding Gifts) రూపంలోనో వధూవరులకు ఇస్తారు. అయితే తాజాగా ఓ వధువు గిఫ్ట్స్ విషయంలో ఓ వింత కండిషన్ పెట్టింది. తమ పెళ్లి వేడుకకు వచ్చే వారు కనీసం రూ.4 వేలు విలువ చేసే బహుమతులనే (Costly Gifts) ఇవ్వాలని షరతు విధించింది.

వధువు (Bride) తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా చేసిన ఆ పోస్ట్ రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. ఇంతకీ వధువు అలా కోరడం వెనుక ఓ కారణం ఉందట. ఆ విషయాన్ని కూడా ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది. పెళ్లి వేడుక కోసం వధువు కుటుంబం భారీగా ఖర్చు చేసిందట. తమ వివాహ వేడుకలో ఓపెన్ బార్ ఏర్పాటు చేశామని, అలాగే ఎన్నో రకాల వంటకాలు కూడా సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపింది. తమ వివాహ వేడుకకు హాజరయ్యే ఒక్కో వ్యక్తి కోసం దాదాపు 12 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆమె పేర్కొంది.

Viral Video: ఇతడెవరో కానీ భవిష్యత్తులో బడా ఇంజనీర్ కావడం ఖాయం.. పంపును చేత్తో ముట్టుకోకుండానే నీళ్లను రప్పించేశాడుగా..!

చాలా మంది అతిథులు పెళ్లి వేడుకలకు ఒట్టి చేతులతో వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేయడం తాను చూశానని, తన పెళ్లిలో మాత్రం అలా చేయవద్దని సూచించింది. అసలు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకుండా పెళ్లికి వెళ్లడం తన దృష్టిలో నేరమని తెలిపింది. ఆ మహిళ చేసిన పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఆమె ఆలోచనను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు.

Updated Date - 2023-07-10T20:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising