ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Brother And Sister Relationship: పెళ్లి చేసుకుని భర్తతో కలిసి కారులో అత్తారింటికి అక్క వెళ్తోంటే.. ఆమె తమ్ముడు ఏం చేశాడో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-03-27T16:25:06+05:30

వివాహం వల్ల మగవాడి జీవితంలో పెద్దగా మార్పులేవీ ఉండవు. కానీ, మహిళకు అలా కాదు.. ఇంటి పేరుతో సహా ఎన్నో మారతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వివాహం (Marriage) వల్ల మగవాడి జీవితంలో పెద్దగా మార్పులేవీ ఉండవు. కానీ, మహిళకు అలా కాదు.. ఇంటి పేరుతో సహా ఎన్నో మారతాయి. కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలి అత్తారింట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటిని, కుటుంబ సభ్యులను వదిలి వెళ్లేటపుడు ఆమె పడే బాధ అంతా ఇంతా కాదు. ఆమె వెళ్లిపోతుంటే కుటుంబ సభ్యులు కూడా అంతే విలవిలలాడతారు. తాజాగా అలాంటి వీడియో (Emotional Video) ఒకటి నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. నవ వధువు (Bride Farewell) వివాహం తర్వాత కారులో పుట్టింటి నుంచి అత్తింటికి బయల్దేరింది. కారు బయట ఆమె సోదరుడు ఆమె చేయి పట్టుకుని నిల్చున్నాడు. కారు కదులుతుంటే వెనుకే వెళుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సోదరి తనను వదిలి వెళ్లిపోతుంటే భావోద్వేగానికి గురయ్యాడు. కారు వెళ్లిపోయాక ఏడ్చేశాడు (Brother cried at Bride`s farewell). అతడిని ఓదార్చాడం బంధువుల వల్ల కూడా కాలేదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: పాములకు కూడా ఇంతలా దాహం వేస్తుందా? గ్లాసులో తల పెట్టి మరీ ఆ పాము నీళ్లు ఎలా తాగిందో చూడండి..

@everythingaboutnepal అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో చాలా మందిని భావోద్వేగానికి గురి చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది ఎమోషనల్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఆ వైరల్ వీడియో 5 వేలకు పైగా లైక్‌లను దక్కించుకుంది.

Daughter: కొడుకు పెళ్లి గ్రాండ్‌గా చేయడం కోసం కూతురిని మోసం చేసిన తల్లిదండ్రులు.. ఆ యువతి ఏం చేసిందంటే..

Updated Date - 2023-03-27T16:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising