ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జంట చేసే తొలి విహార యాత్రను హనీమూన్ అని ఎందుకు అంటారు? దీనికి తేనెతో, చంద్రునితో గల సంబంధం ఏమిటో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-04-23T13:04:59+05:30

పెళ్లయిన అనంతరం కొత్త జంట(new couple) ఎక్కడికైనా విహారయాత్రకు వెళితే, హనీమూన్‌కి వెళ్లారని అంటారు. దీనికి తేనెతో, చంద్రునితో సంబంధం లేనప్పటికీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లయిన అనంతరం కొత్త జంట(new couple) ఎక్కడికైనా విహారయాత్రకు వెళితే, హనీమూన్‌కి వెళ్లారని అంటారు. దీనికి తేనెతో, చంద్రునితో సంబంధం లేనప్పటికీ దీనిని హనీమూన్ అని ఎందుకు అంటారనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

హనీమూన్(Honeymoon) అనే పదం ఆంగ్ల అక్షరాల నుంచి వచ్చింది. ఇందులో హనీ అనే పదానికి కొత్త వివాహంలోని మాధుర్యం, లేదా ఆనందం(happiness) అని అర్థం. యూరోపియన్ సంప్రదాయంలో వివాహం జరిగినప్పుడు తేనె, నీటితో చేసిన పానీయాన్ని కొత్తజంటకు ఇస్తారు. ఈ కారణంగానే హనీమూన్‌కు తేనె(honey)తో సంబంధం ఏర్పడింది.

ఇక చంద్రుని గురించి చెప్పుకోవాల్సి వస్తే 'చంద్రుడు' శరీర చక్రానికి గుర్తు అని అంటారు. వాస్తవానికి చంద్రుని ఆధారంగానే సమయాన్ని(time) లెక్కిస్తుంటారు. ఈ విధంగా చూస్తే హనీమూన్ అంటే ఆనందంగా గడిపే సమయం. పెళ్లయిన తర్వాత దంపతులు(couple) ఎంజాయ్ చేసే కాలాన్ని హనీమూన్ అని అంటారు. ఫ్రెంచ్ భాషలో దీనిని లూన్ డి మియెల్ అంటారు. జర్మన్‌లో దీనిని ఫ్లిటర్‌హోచెన్ అంటారు. 'హనీమూన్' అనే పదం ఫ్రెంచ్‌లో 18వ శతాబ్దం నుండి ఉపయోగించారని చరిత్ర(history) చెబుతోంది.

Updated Date - 2023-04-23T13:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising