ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lovers: తప్పు చేశాం.. క్షమించండని మోకాళ్లపై కూర్చుని ఈ ప్రేమ జంట వేడుకున్నా వదల్లేదు.. చివరకు అన్నంత పనీ చేశారు..!

ABN, First Publish Date - 2023-06-07T16:39:19+05:30

ఆ ప్రేమికులు తప్పుడు పని చేశారు.. మరెక్కడా ప్లేస్ లేనట్టు గుడి ప్రాంగణంలో రొమాన్స్ ప్రారంభించారు.. ఆలయ నిర్వాహకులకు దొరికిపోయారు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన జంటపై నిర్వాహకులు కనికరం చూపించలేదు.. క్షమించండని మోకాళ్లపై కూర్చుని వేడుకున్నా వదల్లేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ప్రేమికులు (Lovers) తప్పుడు పని చేశారు.. మరెక్కడా ప్లేస్ లేనట్టు గుడి (Temple) ప్రాంగణంలో రొమాన్స్ (Romance) ప్రారంభించారు.. ఆలయ నిర్వాహకులకు దొరికిపోయారు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన జంటపై నిర్వాహకులు కనికరం చూపించలేదు.. క్షమించండని మోకాళ్లపై కూర్చుని వేడుకున్నా వదల్లేదు.. వారిపై దాడి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ (Viral) చేశారు.. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నయదంగ కాళి ఆలయ ఆవరణలో ఓ యువ జంట రొమాన్స్ సాగిస్తూ ఆలయ నిర్వాహకులకు దొరికిపోయింది (Lovers Romance in Temple). గుడి ప్రాంగణంలో అబ్బాయి ఒడిలో అమ్మాయి కూర్చుని సరస సల్లాపాలు సాగిస్తుండగా ఆలయ అధికారి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వారిని గమనించాడు. వెంటనే వారిని పట్టుకున్నారు. గుడిలో ఉన్న అందరి ముందు వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టారు. బాగా భయపడిపోయిన ఆ యువతీయువకులు మోకాళ్లపై కూర్చుని తమను క్షమించమని వేడుకున్నారు.

Wife: భర్తకు ఏమైనా అవుతుందేమోనని బెంగపెట్టుకుందేమో.. జైల్లోనే.. కట్టుకున్న వాడి కళ్ల ముందే.. ప్రాణాలు వదిలిన నిండు గర్భిణి..!

వాళ్లు ఎంతగా వేడుకుంటున్నా అక్కడ ఉన్న వారి మనసు కరగలేదు. వారిని కొడుతూ ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు. వారి పరువు తీయాలనే ఉద్దేశ్యంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన కొందరు ఆ జంట పరిస్థితి చూసి బాధపడ్డారు. వారిని వేధించి, పరువు తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-06-07T16:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising