Radhe Shyam Train Scene: రాధేశ్యామ్ సినిమా చూశారేమో.. ట్రైన్ సీన్‌ను రిపీట్ చేయాలనుకున్న ప్రేమజంట.. అంతా ఓకే కానీ..!
ABN, First Publish Date - 2023-03-10T20:49:13+05:30
ప్రభాస్ హీరోగా నటించిన `రాధేశ్యామ్` సినిమా చూశారా? ఆ సినిమాలో హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే మధ్య ట్రైన్‌లో చిత్రీకరించిన రొమాంటిక్ సీన్ చాలా మందిని ఆకట్టుకుంది. అచ్చం అలాగే..
ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్
(Radhe Shyam Train Scene) సినిమా చూశారా? ఆ సినిమాలో హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే మధ్య ట్రైన్‌లో చిత్రీకరించిన రొమాంటిక్ సీన్ చాలా మందిని ఆకట్టుకుంది. అచ్చం అలాగే ఇద్దరు ప్రేమికులు కదులుతున్న ట్రైన్ డోర్ దగ్గర నిల్చుని లిప్‌లాక్ చేశారు. (Lovers Romance). వారి రొమాన్స్‌ను వెనుక భోగీ నుంచి మరొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా (Viral Video) మారడంతో పాటు నెటిజన్ల ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంటోంది.
ఆ వైరల్ వీడియోలో ఇద్దరు ప్రేమికులు కదులుతున్న రైలు డోర్ బయటకు వేళాడుతూ లిప్‌లాక్ (Liplock)చేసుకున్నారు. పచ్చని ప్రకృతి మధ్య నుంచి బ్రిడ్జి మీదుగా రైలు వెళుతుండగా వారు రొమాన్స్ చేశారు (Romance on Train). ఆ రొమాంటిక్ వీడియో (Romantic Videos) సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏకంగా 32 వేల లైక్‌లు దక్కించుకుంది. అయితే ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లైక్స్ కోసం ప్రాణాలనే పణంగా పెట్టారంటూ విమర్శిస్తున్నారు.
Viral Video: ఊరుకో..ఊరుకో.. పెళ్లి రోజే అలా ఏడిస్తే ఎలా.. వరుడిని ఓదార్చిన వధువు.. బంధువులు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం వెనుక..!
Updated Date - 2023-03-10T21:05:15+05:30 IST