ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనం రోజూ చూసే ఈ జీవులు ఎంతకాలం బతుకుతాయో తెలుసా?

ABN, First Publish Date - 2023-04-27T11:40:39+05:30

మనం ప్రతిరోజూ అనేక జీవులను చూస్తుంటాం. అయితే అవి ఎంతకాలం జీవిస్తాయో.. అంటే వాటి ఆయుష్షు ఎంత ఉంటుందో మనకు తెలియదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం ప్రతిరోజూ అనేక జీవులను చూస్తుంటాం. అయితే అవి ఎంతకాలం జీవిస్తాయో.. అంటే వాటి ఆయుష్షు ఎంత ఉంటుందో మనకు తెలియదు. అందుకే అతి తక్కువ ఆయువు కలిగిన జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక నివేదిక ప్రకారం మనం ప్రతీరోజూ చూసే ఎలుకల సగటు వయస్సు 1 నుంచి 2 సంవత్సరాలు మాత్రమే, అయితే కొన్ని ఎలుకలు 5 సంవత్సరాల వరకు జీవిస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. కాగా అతి తక్కువ ఆయువు గల మరొక జీవి డ్రాగన్ ఫ్లైస్. నాలుగు రెక్కలను ఇది కలిగివుంటుంది.

పలు రంగులలో కనిపించే ఈ జీవి తరచుగా సాయంత్రం వేళల్లో కనిపిస్తుంది. ఇది 4 నెలలకు మించి జీవించడు. దీని కంటే తక్కువగా అంటే 3 నెలల కన్నా తక్కువ కాలం తూనీగలు జీవిస్తాయి. కాగా ఈగల జీవిత కాలం 4 వారాలు మాత్రమే అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈగలతో పాటు మనల్ని చుట్టుముట్టే దోమలు అతి తక్కువ కాలం జీవిస్తాయి. వీటి జీవిత కాలం 24 గంటలు.

Updated Date - 2023-04-27T11:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising