ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మొసలికి ప్రస్టేషన్ రావడం మీరెప్పుడైనా చూశారా..? చేతికి అందిన జీబ్రా తప్పించుకు పోవడంతో..!

ABN, First Publish Date - 2023-05-06T13:57:57+05:30

ఈ సృష్టిలో ఉన్న అన్ని జంతువులలోనూ మొసళ్లను అత్యంత క్రూరమైన, కనికరం లేని జంతువులుగా పరిగణిస్తారు. నీటిలోకి దిగిన జంతువులను పట్టుకునే క్రమంలో మొసలి చాలా క్రూరంగా వ్యవహరిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ సృష్టిలో ఉన్న అన్ని జంతువులలోనూ మొసళ్లను (Crocodile) అత్యంత క్రూరమైన, కనికరం లేని జంతువులుగా పరిగణిస్తారు. నీటిలోకి దిగిన జంతువులను పట్టుకునే క్రమంలో మొసలి చాలా క్రూరంగా వ్యవహరిస్తుంది. తన ఆహారాన్ని పట్టుకుని, చంపి తినే వరకు మొసలి శాంతించదు. ఎంత అదృష్టం ఉంటే తప్ప మొసలి కంటికి చిక్కి తప్పించుకోవడం సాధ్యం కాదు (Crocodile Videos).

నీటిలోకి దిగిన జంతువు నోటికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటే మొసలి ఎలా ఫీలవుతుంది? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ జీబ్రా (zebra) మంచి నీళ్లు తాగి చాలా నెమ్మదిగా చెరువు నుంచి బయటకు వస్తోంది. ఆ జీబ్రాను పట్టుకోవడానికి చాలా దూరం నుంచి మొసలి వస్తోంది. ఆ మొసలి వచ్చే సమయానికి జీబ్రా గట్టు ఎక్కేసి వెళ్లిపోయింది. దీంతో ఆ మొసలి చాలా అసహనానికి గురైంది (Crocodile gets frustrated).

Viral Video: అది రైలు అనుకున్నారా..? లేక లేడీస్ హాస్టల్ అనుకున్నారా..? ట్రైన్‌లో ఈ కాలేజీ అమ్మాయిల నిర్వాకమేంటో చూస్తే..!

జీబ్రా తృటిలో తప్పించుకోవడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురైన మొసలి తన తలతో నీటిని బలంగా కొట్టింది. Funny Animals అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 3.3 లక్షల మంది వీక్షించారు. ``మొసలి చిన్న పిల్లాడిలా ఏడుస్తోంద``ని ఒకరు కామెంట్ చేశారు. ``ఆ జీబ్రా చాలా అదృష్టవంతురాలు`` అంటూ మరొకరు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-06T13:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising