ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: చనిపోయిందని చెప్పాం కదా.. మళ్లీ తీసుకొచ్చారేంటన్న డాక్టర్లు.. జరిగింది చెప్తే అవాక్కై.. మళ్లీ టెస్టులు చేస్తే..!

ABN, First Publish Date - 2023-07-03T20:01:09+05:30

ఆ మహిళ కేన్సర్‌తో బాధపడుతూ కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స అందుకుంటోంది.. గత గురువారం నాడు ఆమె మరణించింది.. దీంతో కుటుంబ సభ్యులు ఆమె అంతక్రియలకు అన్ని ఏర్పాట్లూ చేశారు.. ఆమెను ఓ వాహనంలో స్మశాన వాటికకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.. మార్గమధ్యంలో ఆ మహిళ టక్కున లేచి కూర్చుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ కేన్సర్‌ (Cancer)తో బాధపడుతూ కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స అందుకుంటోంది.. గత గురువారం నాడు ఆమె మరణించింది.. దీంతో కుటుంబ సభ్యులు ఆమె అంతక్రియల (Funeral)కు అన్ని ఏర్పాట్లూ చేశారు.. ఆమెను ఓ వాహనంలో స్మశాన వాటికకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.. మార్గమధ్యంలో ఆ మహిళ టక్కున లేచి కూర్చుంది.. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.. ఆమె బతికే ఉందని నిర్ధారించుకున్న డాక్టర్లు మళ్లీ వైద్యం ప్రారంభించారు (Dead woman suddenly wakes up).

థాయ్‌లాండ్‌ (Thailand)లోని ఉడాన్ థాని ప్రావిన్స్‌‌కు చెందిన చటాపోర్న్ శ్రీఫోన్లా అనే 49 ఏళ్ల మహిళ కేన్సర్ వ్యాధికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత గురువారం శ్వాస తీసుకోవడం ఆపేసింది. చటాపోర్న్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో ఆమె అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్మశాన వాటికకు తరలిస్తుండగా ఆమెలో కదలిక మొదలైంది. శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు (Viral News).

Crime: ఈ మహిళ ఫోన్లో హిస్టరీని చూసి పోలీసులకు డౌట్.. ఎందుకు క్రైమ్ సినిమాలే ఎక్కువ చూశావని అడిగితే..!

మళ్లీ టెస్టులు చేసిన వైద్యులు ఆమె బతికే ఉన్నట్టు నిర్ధారించారు. ఆమెకు తిరిగి చికిత్స ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగానే కాదు సోషల్ మీడియా ప్రపంచంలో కూడా వైరల్‌గా మారింది. ఇది నిజంగా అద్భుతమని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-03T20:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising