ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇదేం విచిత్రం.. ఆ దేవుడి లీలేనా..? భక్తి పాటలు పాడుతూ వీళ్లంతా నృత్యం చేస్తోంటే.. సడన్‌గా ఓ జింక వచ్చి..!

ABN, First Publish Date - 2023-05-27T13:39:05+05:30

భగవంతుని స్థుతిస్తూ సాగే కీర్తనలు భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతాయి. కీర్తనలు వింటూ కొందరు భక్తులు తన్మయత్వంలో మునిగిపోతుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మనుషులు మాత్రమే కాదు.. ఓ జింక కూడా పరవశం చెంది నృత్యం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భగవంతుని స్థుతిస్తూ సాగే కీర్తనలు (Kirtan) భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతాయి. కీర్తనలు వింటూ కొందరు భక్తులు తన్మయత్వంలో మునిగిపోతుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) మనుషులు మాత్రమే కాదు.. ఓ జింక (Deer) కూడా పరవశం చెంది నృత్యం చేసింది. IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఇద్దరు పెద్దలు కలిసి మంజీరా వాయిస్తుండగా పలువురు చిన్నారులు నృత్యం చేస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ జింక కూడా డ్యాన్స్ చేసింది (Deer danced to the tune of Kirtan). పైకి, కిందకు గెంతుతూ తన్మయత్వంలో మునిగిపోయింది. ఈ వీడియో చాలా మందిని ఆశ్చర్యపరచింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 84 వేల మందికి పైగా వీక్షించారు. 3 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను షేర్ చేసిన సుశాంత నంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Viral Video: బాబోయ్.. అంటార్కిటికాలో పరిస్థితులు మరీ ఇంత దారుణంగా ఉన్నాయా..? ఆఫీసులకు వెళ్లాలన్నా ప్రాణాలకు రిస్కే కదా..!

``ఈ జింకలను భారతదేశంలో కృష్ణ జింక (krishna jinka), కృష్ణ మృగ్, కృష్ణాసర్ వంటి పేర్లతో పిలుస్తారు. హిందూ పురాణాల (Hindu Mythology) ప్రకారం శ్రీకృష్ణుడి రథాన్ని కృష్ణ జింకలు లాగుతాయి. మనుషుల లాగానే ఆ జింక కూడా కీర్తనను ఆస్వాదించడానికి అదే కారణమై ఉంటుంద``ని సుశాంత నంద పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Updated Date - 2023-05-27T13:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising