ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అది రైలు అనుకున్నారా..? లేక లేడీస్ హాస్టల్ అనుకున్నారా..? ట్రైన్‌లో ఈ కాలేజీ అమ్మాయిల నిర్వాకమేంటో చూస్తే..!

ABN, First Publish Date - 2023-05-06T12:26:23+05:30

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు, వ్యూస్, లైక్స్‌తో గుర్తింపు సంపాదించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వెరైటీ అనిపించిన పనులు చేస్తూ వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో (Social Media) పాపులర్ అయ్యేందుకు, వ్యూస్, లైక్స్‌తో గుర్తింపు సంపాదించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వెరైటీ అనిపించిన పనులు చేస్తూ వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ క్రమంలో కామన్ సెన్స్ మర్చిపోయి ఇతరులకు అసౌకర్యం కలిగిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) కొందరు అమ్మాయిలు ట్రైన్‌లో హాట్ డ్యాన్స్ చేశారు (Girls danced in a moving train). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

@vaidehihihaha అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం కదులుతున్న రైలులో ఓ సూపర్ హిట్ సాంగ్‌కు అమ్మాయిలు డ్యాన్స్ చేశారు. ముందు ఇద్దరు అమ్మాయిలు వేర్వేరు బెర్త్‌లపై హాట్ మూమెంట్స్ వేయగా.. తర్వాత కొందరు అమ్మాయిలు కింద డ్యాన్స్ చేశారు. వీరందరూ రైలు కోచ్‌లో గందరగోళం సృష్టించినట్టు ట్విటర్ యూజర్ కామెంట్ చేశారు. ``ఇలాంటి వాళ్లు ఉంటే ట్రైన్‌లో ప్రయాణించడం, వారి ముందు కూర్చుని తినడం కష్టమేన``ని కామెంట్ చేశారు.

Marriage: ఫ్రెండ్ కదా అని పెళ్లికి పిలిస్తే.. చేసేది ఇలాంటి పనా..? అంతా పెళ్లి పనుల్లో ఉంటే అతడు చేసిన పనేంటో సీసీ కెమెరాలో చూసి..

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Trending Video) అవుతోంది. ఈ వీడియో ఇప్పటివరకు 2.94 లక్షల వ్యూస్ దక్కించుకుంది. అమ్మాయిల డ్యాన్స్‌ను కొద్ది మంది ప్రశంసిస్తుండగా.. ఎక్కువ మంది వారిని తిడుతున్నారు. ``ముందు మెట్రోలో చేశారు.. ఇప్పుడు రైళ్లను టార్గెట్ చేస్తున్నారు..``, ``వీళ్లు ఇతరుల గురించి పట్టించుకోరు``, ``ఇలాంటి వారిపై రైల్వే శాఖ ఎలాంటి చర్యలూ తీసుకోదా`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-06T12:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising