ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: ఆ కోడి ఏం తింటోందో గానీ, కుక్కనే పరుగులు పెట్టించింది.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2023-02-27T20:53:19+05:30

పెద్ద జంతువులు చిన్న జంతువులపై దాడి చేసి వాటిని భయపెట్టడం మనం చూసే ఉంటాం. ముఖ్యంగా వీధుల్లో తిరిగే కుక్కలను (Dogs) చూసి పిల్లులు, కోళ్లు మొదలైన జంతువులు దూరంగా పారిపోతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద జంతువులు చిన్న జంతువులపై దాడి చేసి వాటిని భయపెట్టడం మనం చూసే ఉంటాం. ముఖ్యంగా వీధుల్లో తిరిగే కుక్కలను (Dogs) చూసి పిల్లులు, కోళ్లు మొదలైన జంతువులు దూరంగా పారిపోతాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ కోడి పెట్ట (Hen) కుక్కకే చుక్కలు చూపించింది. దానితో ఫైట్ చేసి ఓడించింది. రోడ్లపై పరుగులు పెట్టింది. ఆ వీడియో (Viral Video) చాలా మందిని ఆకట్టుకుంటోంది.

సాధారణంగా కుక్కలు కోడిని వేటాడి చంపడానికి ప్రయత్నిస్తాయి. కుక్కలను చూస్తే కోళ్లు పరుగులు పెడతాయి. అయితే తాజా వీడియోలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తనపై దాడి చేయడానికి వచ్చిన కుక్కను ఓ కోడి ఎదిరించింది. పైకి ఎగిరి కుక్కపై దాడి చేసింది (Hen attacks dog). కొంతసేపటికి కుక్క వెనకడుగు వేసింది. కానీ, కోడి మాత్రం ఊరుకోలేదు. కుక్క పారిపోతున్నా వెంటాడి మరీ దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోడి ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: నడి వీధిలో రొమాన్స్.. ప్రియుడు చేసిన పనికి యువతి ఆగ్రహం.. చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-02-27T21:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising