ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక మద్యం బాటిల్ అమ్మినందుకు దుకాణదారునికి ఎంత లాభం వస్తుంది?... దీనివెనుక ఇన్ని లెక్కలుంటాయని తెలిస్తే...

ABN, First Publish Date - 2023-04-18T08:18:51+05:30

ఏ దుకాణదారుడైనా ఏదైనా వస్తువు విక్రయించినప్పుడు దానిపై అతనికి ఎంతోకొంత లాభం వస్తుందనే సంగతి తెలిసిందే. మద్యం విక్రయాల(Alcohol sales) విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ దుకాణదారుడైనా ఏదైనా వస్తువు విక్రయించినప్పుడు దానిపై అతనికి ఎంతోకొంత లాభం వస్తుందనే సంగతి తెలిసిందే. మద్యం విక్రయాల(Alcohol sales) విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే మద్యం విక్రయాల్లో ఏ మేరకు లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మద్యం విక్రయాల్లో బీర్, ఆల్కోపాప్ వర్గాలు ఉంటాయి. ఇదేకాకుండా రెండవ విభాగంలో IMFL కూడా ఉంటుంది. దీనిని ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(Indian Made Foreign Liquor) అంటారు.

వీటిపై లాభం అనేది విదేశీ మద్యం, దేశీ మద్యం మొదలైన కేటగిరీలపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు ప్రతి కంపెనీ, రాష్ట్రం, బ్రాండ్ కూడా మద్యం విక్రయాలపై అందించే లాభాలపై నిర్ణయం(decision) తీసుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మద్యంపై ఎంత లాభం వస్తుందని ఎవరూ స్పష్టంగా చెప్పలేరు.

అయితే ఢిల్లీ ఎక్సైజ్ శాఖ(Delhi Excise Department) కొన్నేళ్లక్రితం ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం బీర్‌పై లాభం దాదాపు 12 శాతం, IMFLకు చెందిన ఎకానమీ బ్రాండ్ బాటిల్‌కు రూ. 4, మీడియం మద్యంపై రూ. 4.25, భారతీయ మద్యంపై 20 శాతం, విదేశీ మద్యంపై 20 శాతం లాభం ఉంటుంది. అయితే, మద్యంపై లాభాల మార్జిన్ కొన్ని సంవత్సరాలకు మారవచ్చు పలు రిపోర్టుల(reports) ప్రకారం ఈ లాభం 20 నుండి 25 శాతం వరకు ఉంటుంది. ఇందులో ఆయా రాష్ట్రాలు, బ్రాండ్‌ల ప్రకారం కూడా భిన్నంగా ఉంటుంది.

Updated Date - 2023-04-18T10:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising