ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్తాన్‌లో బస్సు ఛార్జీలు ఎలా ఉంటాయి?.. మన దేశంతో పోలిస్తే తేడా ఎంత ఉంటుందంటే...

ABN, First Publish Date - 2023-04-10T08:36:51+05:30

పాకిస్తాన్‌(Pakistan)కు సంబంధించిన సంగతులు తెలుసుకోవాలని భారత్‌లోని చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే పాక్‌లో బస్సు ఛార్జీలు ఏ మేరకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాకిస్తాన్‌(Pakistan)కు సంబంధించిన సంగతులు తెలుసుకోవాలని భారత్‌లోని చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే పాక్‌లో బస్సు ఛార్జీలు ఏ మేరకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్(Islamabad) నుంచి లాహోర్ వెళ్లాలంటే.. అందుకు కనీసం 1800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ బస్ బుకింగ్ వెబ్‌సైట్ బుక్‌మేలో లాహోర్(Lahore) నుండి ఇస్లామాబాద్‌కి బస్సు టిక్కెట్‌ ఛార్జీ 1821 పాకిస్తానీ రూపాయలుగా చూపించింది.

అయితే భారతదేశం(India)లో ఇంతే దూరానికి బస్సు టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే, దీని కంటే చాలా చౌకగా ఉంటుంది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్(Islamabad) నుండి లాహోర్‌కు రైలులో వెళ్లాలనుకుంటే.. ఇందుకోసం 400 నుండి 800 పాకిస్తాన్ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్‌లోని రైలు టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్ ట్రైన్ బజ్ తెలిపిన వివరాల ప్రకారం ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్(Islamabad Express) రైలుకు ఎకానమీ క్లాస్ టికెట్ రూ. 390. అదే రైలులో ఏసీ లోయర్‌కు రూ.720, బిజినెస్ ఏసీకి రూ.840గా నిర్ణయించారు.

భారతదేశంలో ఇదే ఛార్జీతో రైలులో ఢిల్లీ(Delhi) నుండి జమ్మూ చేరుకోవచ్చు. ఢిల్లీ నుండి జమ్మూకి దూరం దాదాపు 600 కిలోమీటర్లు. ఆర్థిక నిపుణుల నివేదిక ప్రకారం భారతదేశంతో పోలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్(Bangladesh), శ్రీలంకలలో బస్సు ఛార్జీలు చాలా ఎక్కువ.

Tirumala: తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే..!

Updated Date - 2023-04-11T06:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising