ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

tie history: యుద్ధకాలంలో సైనికులకు కేటాయించిన ఆ కోడ్ ఇప్పుడు హుందాకు గుర్తుగా మారిపోయింది... ఇంట్రెస్టింగ్ ‘టై’ స్టోరీ!

ABN, First Publish Date - 2023-03-21T12:31:04+05:30

సూటు లేదా షర్టుపై టై కట్టుకుంటే ఆ వ్యక్తి లుక్ ఎంతో హ్యాండ్ సమ్‌గా మారిపోతుంది. ఇంతకీ టై ట్రెండ్ అనేది ఎప్పుడు.. ఎలా మొదలయ్యిందో మీకు తెలుసా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సూటు లేదా షర్టుపై టై కట్టుకుంటే ఆ వ్యక్తి లుక్ ఎంతో హ్యాండ్ సమ్‌గా మారిపోతుంది. ఇంతకీ టై ట్రెండ్ అనేది ఎప్పుడు.. ఎలా మొదలయ్యిందో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐరోపాలో కాథలిక్కులు(Catholicism). ప్రగతిశీల ప్రొటెస్టంట్‌ల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, యూరోపియన్ దేశం క్రొయేషియా సైనికులు తమ ప్రత్యేక దుస్తుల కోడ్ కోసం తొలిసారిగా టై(Tie)లను ధరించారని చెబుతారు.

ఆ తర్వాత టై సంప్రదాయాన్ని లూయిస్ XIV (ఫ్రాన్స్ పాలకుడు) కొనసాగించాడు. 14వ లూయిస్(Louis) దీనిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు. ఈ విధంగా టై వాడకం జన బాహుళ్యంలోకి వచ్చింది. ఇది దాదాపు 1620 నుండి 1650 మధ్యకాలంలో జరిగింది. టైని పూర్వం రోజుల్లో క్రావెట్(Cravet) అని పిలిచేవారు. ఆ తర్వాత దానికి టై అనే పేరు పెట్టారు.

అక్టోబర్ 18ని టై-డేగా జరుపుకుంటారు. యూరోపియన్(European) దేశమైన క్రొయేషియా నుండి టై వేడుకలు మొదలయ్యాయి. టై ధరించడం వల్ల మనిషి హుందాగా కనిపించడమే కాకుండా, ఆత్మవిశ్వాసం(self confidence) కూడా పెరుగుతుందని చెబుతారు. టై కట్టుకోవడం మనిషిని క్రమశిక్షణ(discipline) వైపు నడిపిస్తుందని అంటారు. టై కట్టుకోవడం ద్వారా సానుకూల శక్తి ప్రసారం అవుతుందని చెబుతారు. టై కట్టుకుంటే జెంటిల్‌మన్(Gentleman) లుక్‌ వస్తుందంటారు. స్త్రీలు కూడా టై కట్టుకుంటారు.

Updated Date - 2023-03-21T12:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising