ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hacking: మీ స్మార్ట్ ఫోన్ హ్యాకైందని డౌటా? ఇలా చేస్తే కేవలం 30 సెకెన్లలోనే..

ABN, First Publish Date - 2023-11-03T17:52:40+05:30

మీ స్మార్ట్ ఫోన్ హ్యాకైనట్టు డౌటుంటే ఇలా చేయండి. కేవలం 30 సెకెన్లలోనే క్లారిటీ వచ్చేస్తుంది.

ఇంటర్నెట్ డెస్క్: ఈ డిజిటల్ జమానాలో ఫోన్ లేకుండా క్షణం కూడా గడవదు. మన వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు సైతం అనేక మంది తమ స్మార్ట్ ఫోన్లలో స్టోర్ చేసుకుంటున్న రోజులివి. అందుకే హ్యాకర్ల బెడద కూడా పెరిగిపోతోంది. ఈజీ మనీ కోసం ప్రయత్నించే నేరగాళ్ల ఫోన్ హ్యాకింగ్‌కు దిగుతూ లక్షలు దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ బాధితుల గురించి నిత్యం మనం వార్తల్లో వింటూనే ఉంటాం. దీంతో, అనేక మంది తమ ఫోన్ హ్యాకైందేమోనన్న ఆందోళనతో ఉంటారు. కానీ, ఫోన్ హ్యాకైందీ లేనిదీ ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారికి కోసం రూపొందించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో చూపించిన టెక్నిక్‌తో కేవలం 30 సెకెన్లలోనే ఫోన్ హ్యాకైందీ లేనిదీ చెప్పేమొచ్చట!(How to find out if your phone is hacked in 30 seconds)

Viral Video: నవ్వుతూనే ఈ పిల్లాడు చెప్పిన మాటలు విని కన్నీళ్లు రావడం ఖాయం.. కారులో కూర్చున్న ఓ యువతి మనసు కరిగిపోయి..!

Viral: విదేశీ టూర్లలో ఈ తప్పు అస్సలు చేయకండి! దానిమ్మ జ్యూస్ ఆర్డరిచ్చిన యువకుడిని ఎందుకు అరెస్టు చేశారంటే..


వీడియోలో చూపించిన దాని ప్రకారం, తమ ఫోన్ హ్యాకైందని భావిస్తున్న వారు కాలర్ యాప్ ఓపెన్ చేసి *#67# అని టైప్ చేసి కాల్ బటన్‌పై ప్రెస్ చేయాలి. దీంతో బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ కోడ్ రన్ అయ్యి ఫోన్‌లోంచి ఏయే డాటా ఫార్వర్డ్ అయ్యిందో చిన్న నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుంది. డాటా ఫార్వార్డ్ అయినా, లేదా కాల్ సమచారం, ఎస్ఎమ్మె్స్ లాంటివి ఏవి ఫోన్ నుంచి ట్రాన్సఫర్ అయినా ఈ నోటిఫికేషన్‌లో తెలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా ఫోన్‌లోంచి బయటకు వెళ్లినట్టు కనిపిస్తే #002# టైప్ చేసి కాల్ బటన్ ప్రెస్ చేస్తే ఆ సర్వీసు డీయాక్టివేట్ అయిపోతుందని వీడియోలోని వ్యక్తి తెలిపాడు.

Viral Video: వారెవ్వా.. ఏం టెక్నిక్ గురూ.. ఇలాంటి టీచర్లు ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవడం ఖాయం..!


ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మంచి సమాచారం ఇచ్చారని కొందరు ప్రశంసించారు. డిజిటల్ ప్రపంచంలో ఉండే ముప్పులపై నిరంతరం అవగాహన పెంచుకుంటూ ఉండాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో వైరల్‌గా(Viral Video) మారింది.

Shocking: మిల్క్‌షేక్‌ను ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. ఆ కప్పు నిండా ఏం నింపి పంపారో తెలిస్తే..!

Updated Date - 2023-11-03T17:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising