ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు రావాల్సిన అవసరం లేదంటూ కొద్ది గంటల్లో పెళ్లనగా వరుడికి ఫోన్ చేసిన వధువు తండ్రి.. కారణమేంటని నిలదీస్తే..

ABN, First Publish Date - 2023-02-27T16:29:03+05:30

కల్యాణ మండపానికి వెళ్లేందుకు వరుడి కుటుంబం, బంధువులు తయారవుతున్నారు.. ఇంతలో వరుడికి వధువు తండ్రి ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడికి పెళ్లి కుదిరింది.. మరో నాలుగు గంటల్లో వివాహం.. కల్యాణ మండపానికి వెళ్లేందుకు అతడి కుటుంబం, బంధువులు తయారవుతున్నారు.. ఇంతలో వరుడికి వధువు తండ్రి ఫోన్ చేసి షాకింగ్ విషయం చెప్పాడు..

బీహార్‌లోని (Bihar) బెట్టియాకు చెందిన రాకేష్ అనే యువకుడికి శ్రీనగర్‌‌కు చెందిన అమ్మాయితో వివాహం (Marriage) కుదరింది. ఆదివారం రాత్రి వీరి వివాహం జరగాల్సి ఉంది. కల్యాణ మండపానికి వెళ్లేందుకు రాకేష్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగా వధువు తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. ఉదయం నుంచి వధువు కనిపించడం లేదని, ప్రస్తుతానికి పెళ్లి రద్దు చేసుకుందామని అతడు షాకింగ్ విషయం చెప్పాడు. నిజానికి ఆదివారం ఉదయమే వధువు పరారైంది. అయితే మధ్యాహ్నానికి తిరిగి వస్తుందనే ఆశతో వధువు తండ్రి ఎవరికీ విషయం చెప్పలేదు. చివరకు ఆమె తన ప్రియుడితో కలిసి పారిపోయిందని (Bride Eloped with Lover) తండ్రికి సమాచారం అందింది.

ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా జాబ్.. లక్షల్లో జీతం.. అయినా ఇదేం పాడుబుద్ధి.. భర్త నీచాలను బయటపెట్టిన భార్య..!


బంధువులు వెతికినా యువతి ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు (Missing Case). తర్వాత వరుడి (Bride Groom) తరఫు వారికి ఈ విషయాన్ని తెలియజేశారు. పెళ్లి కోసమని వరుడికి అమ్మాయి కుటుంబం దుస్తులు, మోటార్ సైకిల్ బహుమతిగా ఇచ్చింది. పెళ్లి కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య పెద్దల ఆధ్వర్యంలో పంచాయితీ జరుగుతోంది.

Updated Date - 2023-02-27T16:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising