Home » Bihar
బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాననే నినాదంతో గత అక్టోబర్ 2వ తేదీన 'జన్ సూరజ్' పార్టీని ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని ప్రకటించారు.
బీపీఎస్సీ 70వ ప్రిలిమ్స్ 2024 పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో పరీక్షా కేంద్రం నుంచి పలువురు బయటకు వచ్చి ఓఎంఆర్ సహా ప్రశ్నపత్రాలు చింపేసి రచ్చరచ్చ సృష్టించారు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
అమిత్ కుమార్ 2019 వరకూ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసేవారు. అప్పుడు తోటి ఉపాధ్యాయుల జీతం రూ.42 వేలు ఉన్నప్పటికీ అమిత్ జీతం కేవలం రూ.8 వేలు మాత్రమే. పేరుకి పార్ట్ టైమ్ ఉద్యోగం అయినా అమిత్ మాత్రం ఫుల్ టైమ్ పని చేయాల్సి వచ్చేది.
పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. వైల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ అన్నారు. నాకు హిందీ సరిగా రాదు.. తప్పుగా మాట్లాడితే క్షమించాలని అక్కడ ఉన్న అభిమానులను కోరారు. ట్రైలర్ రిలీజ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాట్నా వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాన మంత్రి రూ.12,1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం, జాతికి అంకిత చేసేందుకు బీహార్ వచ్చారు. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో 18 జన్ ఔషధి కేంద్రాలను కూడా జాతికి ప్రధాని అంకితం చేశారు. ఈ సందర్భంగా దర్బంగాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో నితీష్ చేసిన కృషిని మోదీ ప్రశంసించారు.
సోన్పూర్ రైల్వే డివిజన్ బరౌనీ జంక్షన్లో ఇవాళ (శనివారం) రైల్వే పోర్టర్‌గా అమర్‌కుమార్ రావు అనే ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నాడు. లక్నో- బరౌనీ ఎక్స్‌ప్రెస్ (నం: 15204) లక్నో జంక్షన్ నుంచి బరౌనీ ప్లాట్‌ఫారమ్-5కి చేరుకుంది.
వాటర్ బాటిల్ కొంటున్నారా? ఇలాంటి షాప్ ఓనర్స్ ఉంటారు. వీళ్లతో జాగ్రత్త. ఈ తరహా స్కామ్స్ నుంచి దూరంగా ఉండాలంటే మొత్తం వార్త చదివేయండి.
రాజకీయ వ్యూహకర్త, జాన్ సూరజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా తన ఫీజుల గురించి వెల్లడించారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా నేతలకు సలహాలు ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుంటానో వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
బిహార్‌లోని పూర్ణియాకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్‌ను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు ఒకడు బెదిరించాడు.
బిహార్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన కేవలం కొన్ని గంటల్లోనే రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎత్తివేస్తామని జనసూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహా కర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే.