ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karthi: తెలుగు సినిమా టైటిల్‌ అదే!

ABN, First Publish Date - 2023-02-20T19:10:49+05:30

తమిళ హీరోగా కార్తీ (karthi)హీరోగా పరశురామ్‌ (parasuram)దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్త ఇటీవల నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ సినిమా టైటిల్‌ కూడా బయటకొచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ హీరోగా కార్తీ (karthi)హీరోగా పరశురామ్‌ (parasuram)దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్త ఇటీవల నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ సినిమా టైటిల్‌ కూడా బయటకొచ్చింది. ‘రెంచ్‌ రాజు’ (rench Raju) టైటిల్‌ ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఎ..కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాది మే లేదా జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. దీనికన్నా ముంటు పరశురామ్‌ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ఈ చిత్రం తర్వాతే కార్తితో సినిమా ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పుడు కార్తి సినిమా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇది పూర్తయ్యాకే విజయ్‌ దేవరకొండ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Updated Date - 2023-02-20T19:10:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising