Home » Karthi
పంచారామ క్షేత్రం పాలకొల్లలోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామి వారి మూలవిరాట్‌కు అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు దీపోత్సవాలు చేస్తున్నారు. కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు.
తిరుమల లడ్డూ విషయంలో సినీ నటుడు కార్తీ సారీ చెబుతూ చేసిన ట్వీట్‌పై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కార్తీని అభినందిస్తూ మరో ట్వీట్ చేశారు. సంప్రదాయాల పట్ల కార్తీ చూపిన గౌరవాన్ని, వేగవంతమైన ప్రతిస్పందనకు అభినందనలు తెలిపారు. అంతేకాదు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హీరో కార్తీ క్షమాపణలు చెప్పారు. సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ లడ్డూ గురించి కామెంట్ చేశారు. కార్తీ తీరును ఈ రోజు పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. మరోసారి ఇలా మాట్లాడొద్దని కార్తీని హెచ్చరించారు. పవన్ వార్నింగ్ ఇవ్వడంతో కార్తీ స్పందించారు. వెంటనే క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు.
సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మద్దతుగా నిలిచారు. ఉదయనిధి సామూహిక జనహననానికి పిలుపునివ్వలేదని, ఆయన మాటలను మాయోపాయంతో మెలి తిప్పారని అన్నారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘పైయ’ (Paiyaa). ఎన్. లింగుస్వామి (N. Lingusamy) దర్శకత్వం వహించారు. కార్తి (Karthi), తమన్నా (Tamannaah) హీరో, హీరోయిన్ గా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది.
తమిళ హీరోగా కార్తీ (karthi)హీరోగా పరశురామ్ (parasuram)దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్త ఇటీవల నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ సినిమా టైటిల్ కూడా బయటకొచ్చింది
కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘96’. ఈ చిత్రానికీ సి. ప్రేమ్ కుమార్ (C.Prem Kumar) దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), త్రిష (Trisha) హీరో, హీరోయిన్గా నటించారు.