Viral Video: స్నేహితుడితో రొమాన్స్ సాగిస్తూ భర్తకు దొరికిపోయిన భార్య.. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే.. వైరల్ అవుతున్న వీడియో
ABN, First Publish Date - 2023-05-09T16:23:58+05:30
వైవాహిక జీవితంలో (Married Life) భార్యాభర్తల మధ్య విశ్వాసం, నమ్మకం అనేవి ముఖ్యంగా ఉండి తీరాలి. భర్త లేదా భార్య తమ జీవిత భాగస్వామిని మోసం చేయడం వివాహానికి అతి పెద్ద సమస్యగా మారుతుంది. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు (Extra Marital Affiars) చాలా ఎక్కువవుతున్నాయి.
వైవాహిక జీవితంలో (Married Life) భార్యాభర్తల మధ్య విశ్వాసం, నమ్మకం అనేవి ముఖ్యంగా ఉండి తీరాలి. భర్త లేదా భార్య తమ జీవిత భాగస్వామిని మోసం చేయడం వివాహానికి అతి పెద్ద సమస్యగా మారుతుంది. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు (Extra Marital Affiars) చాలా ఎక్కువవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) భర్త పరిస్థితి చూస్తే మాత్రం జాలేస్తుంది. భార్య తన స్నేహితుడితో రొమాన్స్ సాగిస్తుండగా అతడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు (Husband Caught Wife). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ananya Nagalla: తడి చీరలో వయ్యారాల ఒలకబోత.. చూస్తే మతిపోవాల్సిందే..!
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన మొబైల్ కెమెరాను ఆన్ చేసి గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో మంచంపై తన స్నేహితుడితో కలిసి నిద్రిస్తున్న భార్యను చూశాడు. భర్తను చూసిన మహిళ షాక్ అయింది. తన పక్కనే నిద్రిస్తున్న వ్యక్తిని లేపింది. కన్నీళ్లతో ఉన్న భర్తను చూసి ఆమె కంగారు పడింది. ``ఏం జరిగిందని ప్రశ్నించింది``. దానికి భర్త ``ఏం జరగలేదు. నేను ఎప్పట్నుంచో ఊహిస్తున్నదే జరిగింద``ని బదులిచ్చాడు. ఈ విషయం గురించి తాను ఎవరికీ చెప్పనవసరం లేదని, అంతా అయిపోయిందని అన్నాడు.
Viral Video: వివాహ సమయంలో భారీ వర్షం.. వధూవరులు ఏం చేశారో చూస్తే మాత్రం షాకవడం ఖాయం!
భార్య, స్నేహితుడు.. అతడిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ``మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశార``ని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. భార్య రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా కామ్‌గా మాట్లాడుతున్న ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Updated Date - 2023-05-10T10:52:35+05:30 IST