ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: వీళ్లేం మనుషులండీ బాబూ.. డెలివరీ కోసం భార్యను తీసుకెళ్తే.. ఆస్పత్రి ముందే అల్లుడితో గొడవ.. చివరకు..!

ABN, First Publish Date - 2023-07-04T15:40:03+05:30

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ ఆస్పత్రి ఎదుట రెండు కుటుంబాలు తీవ్రంగా గొడవ పడ్డాయి. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు బంధువులే. చాలా చిన్న విషయంలో మనస్పర్థలు రావడంతో ఇలా రోడ్డున పడి కొట్టుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బారాబంకిలో ఓ ఆస్పత్రి ఎదుట రెండు కుటుంబాలు తీవ్రంగా గొడవ పడ్డాయి. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు బంధువులే. చాలా చిన్న విషయంలో మనస్పర్థలు రావడంతో ఇలా రోడ్డున పడి కొట్టుకున్నారు. హాస్పిటల్‌లో ఏసీ రూమ్ (AC Room) బుక్ చేయలేదనే కారణంతో ఈ గొడవ జరిగిందని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

బారాబంకిలోని వికాస్ కాలనీకి చెందిన రామ్‌కుమార్ భార్యకు నెలలు నిండడంతో ఆమెను ఆదివారం ఉదయం సివిల్ లైన్ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో (Hospital) చేర్చారు. ఆమె ఆదివారం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే డెలివరీ టైమ్‌లో తమ బిడ్డ కోసం హాస్పిటల్‌లో ఏసీ రూమ్ బుక్ చేయలేదని మహిళ తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఆ గొడవ పెద్దదిగా మారిపోయింది.

Viral News: వర్షం వస్తోందని నెమ్మదిగా వెళ్తున్నా.. సడన్‌గా కుంగిన రోడ్డు.. సర్కారుపై నెటిజన్ల సెటైర్లు మామూలుగా లేవుగా..!

ఆస్పత్రి గేటు వెలుపల రామ్‌కుమార్‌తో అతని అత్తమామలు గొడవ పడ్డారు. గట్టిగా కేకలు వేసుకుంటూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తర్వాత ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

Updated Date - 2023-07-04T15:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising