ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Magic Trick Video: మ్యాజిక్ చేస్తోంటే అంతా కళ్లప్పగించి చూశారు.. కానీ ఒక్కడు మాత్రం బండారం బయటపెట్టేశాడు..!

ABN, First Publish Date - 2023-03-08T19:00:31+05:30

మేజిక్ షోస్‌లకు భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. అద్బుతమైన ట్రిక్‌లను ఉపయోగించిన కొందరు వ్యక్తులు ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికులుగా గుర్తింపు సంపాదించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మేజిక్ షోస్‌లకు భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. అద్బుతమైన ట్రిక్‌లను ఉపయోగించిన కొందరు వ్యక్తులు ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికులుగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అదంతా కనికట్టు అనే సంగతి తెలిసింది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో అలాగే కనికట్టు చేసి ఓ మెజీషియన్ (Magician) అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఓ కుర్రాడు ముందుకొచ్చి ఆ మ్యాజిక్ వెనకున్న ట్రిక్‌ను బయటపెట్టాడు (Magic Trick Video).

మందు బాటిల్‌ను చూసి.. చోరీ చేయడం మర్చిపోయిన దొంగ.. ఫూటుగా మద్యం తాగాడు.. మెలకువ వచ్చాక చూస్తే..

@Enezator అనే ట్విటర్ హ్యాండి‌ల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మెజీషియన్ ఓ టేబుల్‌కు స్త్రీ కాళ్లు అతికించి ఉంచాడు. ఆ మెజీషియన్ చెబుతున్నట్టుగా ఆ స్త్రీ కాళ్లు టేబుల్‌ను కదుపుతున్నాయి. అక్కడున్నవారు ఆ మ్యాజిక్‌ను అబ్బురంగా చూశారు. అయితే ఓ కుర్రాడు ముందుకొచ్చి టేబుల్‌పై ఉన్న తెల్ల వస్త్రాన్ని తీసి టేబుల్ తెరిచి అందులో ఉన్న బాలికను బయటకు తీశాడు (Secret behind the magic). దీంతో అక్కడున్న అందరూ షాకయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది.

Updated Date - 2023-03-08T19:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising