ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marriage: ఆమె టార్చర్‌ను భరించలేకపోయా.. అందుకే చంపేశా.. పెళ్లికి ముందే ఓ వరుడి నిర్వాకమిదీ.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-05-05T17:18:29+05:30

కొన్ని రోజులలో పెళ్ళనగా ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికీ తెలియకుండా గుట్టుగా పని ముగించాడు కానీ, అతను చేసిన ఒకే ఒక తప్పిదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్యకాలంలో హత్యానేరాలు పెరిగిపోతున్నాయి. మనుషుల్ని వదిలించుకోవడానికి చాలామంది హత్యల దారి పడుతున్నాడు. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో హత్యలు చాలా ఘోరంగా నమోదవుతున్నాయి. కొన్ని రోజులలో పెళ్ళనగా ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికీ తెలియకుండా గుట్టుగా పని ముగించాడు కానీ, అతను చేసిన ఒకే ఒక తప్పిదం అతన్ని పోలీసులకు పట్టించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం బేతుల్(Betul) జిల్లాలో మాలిక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని పెళ్లిని పెద్దవారు నిర్ణయించారు. ఈ క్రమంలో మాలిక్ కు ఫేస్ బుక్(Face book) లో సిమ్రాన్ షేక్ అనే మహిళ పరిచయం అయింది. వారిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తరువాత వారి మధ్య చనువు పెరిగి స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. మాలిక్, సిమ్రాన్ ఇద్దరూ ప్రైవెట్ ఫోటోస్ పంపుకునేవారు(private photos), వీడియో కాల్స్(video calls) చేసుకునేవారు. ఈ క్రమంలో మాలిక్ కు పెళ్లి కుదిరిందని తెలియడంతో సిమ్రాన్ ఎలాగైనా అతని పెళ్ళి ఆపాలని ప్లాన్ చేసింది. మాలిక్ తనతో పర్సనల్ గా మాట్లాడిన వీడియోస్, ప్రైవేట్ ఫోటోస్ అతనికి పంపి అతన్ని బ్లాక్మెయిల్(blackmail with photos video calls) చెయ్యడం మొదలుపెట్టింది. తాజాగా ఆమె 5000/రూపాయలు(demand 5000/rupees) కూడా డిమాండ్ చేసింది. తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని, వదిలెయ్యమని మాలిక్ ఆమెను ఎంత బ్రతిమాలినా ఆమె అతని గోడు వినిపించుకోలేదు.

Health: సడన్‌గా బరువు తగ్గిపోవడం.. తరచూ కడుపునొప్పి.. ఇలాంటి లక్షణాలు ఉన్నాయా..? అయితే అది మామూలు సమస్య కాదు..!


ఆమె మాలిక్ తో పదే పదే 'నువ్వు పెళ్లి ఆపుకో.. లేకపోతే వీడియోస్, ఫోటోస్ అమ్మాయి తరపు వారికి షేర్ చేస్తాను, అప్పుడు వాళ్లే పెళ్ళి రద్దు చేసుకుంటారు' అని బ్లాక్మెయిల్ చేసేది. దీంతో విసిగిపోయిన మాలిక్ ఆమె కదలికల మీద నిఘా పెట్టాడు. ఆమె బుధవారం రాత్రి ముల్తాయ్ పోలిస్ స్టేషన్ పరిధిలో స్కూటీ మీద వెళుతుండగా ఆమెను వెంబడించి పదునైన కత్తితో మెడ నరికేశాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు అక్కడినుండి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో మహిళ పడిఉందనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సిమ్రాన్ మెడ మీద పదునైన ఆయుధంతో దాడి చేసిన గుర్తులు చూసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన చోట సీసీకెమెరాలు ఉండటం వారు గమనించారు. అందులో రికార్డ్స్ పరిశీలించగా మాలిక్ సిమ్రాన్ ను హత్య చేయడం కనిపించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సిమ్రాన్ మొబైల్ లో మాలిక్ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, ఆమె బ్లాక్మెయిల్ చేయడం వల్లే అతను హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మాలిక్ మీద సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Rapido Assault Row: రాపిడో డ్రైవర్ వేధిస్తోంటే బైక్‌పై నుంచి దూకేసిన యువతి ఘటన గుర్తుంది కదా.. తాజాగా ఆమె ఏం చేసిందంటే..!


Updated Date - 2023-05-05T17:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising