ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు దుకాణదారుడు రూ. 20 వేలు విలువ చేసే ఫోన్ అమ్మినప్పుడు అతనికి ఎంత లాభం వస్తుందంటే..

ABN, First Publish Date - 2023-04-19T07:09:11+05:30

మొబైల్ ఫోన్లను విక్రయించడం(sell) ద్వారా సంబంధిత దుకాణదారునికి చాలా లాభం వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ దీనిలో ఎంతమాత్రం నిజం లేదు. మొబైల్ దుకాణదారుడు(Mobile shopper) ఫోన్ల విక్రయాల ద్వారా పొందే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్ ఫోన్లను విక్రయించడం(sell) ద్వారా సంబంధిత దుకాణదారునికి చాలా లాభం వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ దీనిలో ఎంతమాత్రం నిజం లేదు. మొబైల్ దుకాణదారుడు(Mobile shopper) ఫోన్ల విక్రయాల ద్వారా పొందే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మొబైల్‌ విక్రయించగా వచ్చే కమీషన్(Commission) ఆ మొబైల్ కంపెనీ, దాని మోడల్, షాప్ రకాన్ని అనుసరించి ఉంటుంది.

ఒక దుకాణదారుడు కంపెనీ ఏజెన్సీని తీసుకుంటే, అతని లాభానికి సంబంధించిన మార్జిన్(margin) భిన్నంగా ఉంటుంది. చిన్న దుకాణదారునికి లాభాల మార్జిన్ మరోలా ఉంటుంది. మొబైల్ విక్రయించడం ద్వారా దుకాణదారునికి ఎంత లాభం వస్తుందనేది స్పష్టంగా చెప్పలేరు. అయితే ఈ విషయమై పలువురు దుకాణదారులను(shopkeepers) ఆరా తీయగా రూ. 10,000 విలువైన ఫోన్‌ను విక్రయించినప్పుడు రూ. 400 నుంచి 500 లాభం వస్తుందని తెలిపారు.

అయితే ఫోన్ ఇంకా ఖరీదైనదైతే లాభం పెరుగుతుందని చెప్పారు. రూ. 20 వేల విలువైన ఫోన్‌ విక్రయిస్తే 800 నుండి 1000 రూపాయల వరకూ సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. దీని ప్రకారం చూస్తే దుకాణదారుడు ఫోన్ల విక్రయాల్లో 5 శాతం వరకు లాభాన్ని(Profit) సంపాదిస్తున్నాడని చెప్పవచ్చు.

Updated Date - 2023-04-19T07:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising