ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బిడ్డ కోసం సింహంపై ఎటాక్.. తల్లి జిరాఫీ తెగువపై నెటిజన్ల ప్రశంసలు.. ఆకట్టుకుంటున్న వీడియో!

ABN, First Publish Date - 2023-03-12T19:42:38+05:30

తన బిడ్డకు కష్టం వచ్చినపుడు ఏ తల్లీ వెనకడుగు వేయదు. సింహంతో అయినా పోరాటానికి సిద్ధపడుతుంది. బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెడుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తన బిడ్డకు కష్టం వచ్చినపుడు ఏ తల్లీ వెనకడుగు వేయదు. సింహంతో అయినా పోరాటానికి సిద్ధపడుతుంది. బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెడుతుంది. మనుషులే కాదు.. జంతువులు కూడా తమ పిల్లలను కళ్లలో పెట్టి చూసుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో ఓ జిరాఫీ తన బిడ్డ జోలికి వచ్చిన సింహాన్ని భయపెట్టి తరిమేసింది (Wild Animals Videos).

animal.worlds11 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వైరల్ వీడియోలో ఒంటరిగా ఉన్న ఓ పిల్ల జిరాఫీ మీద సింహం దాడి చేసింది. దానిని కింద పడేసి పీక కొరికేసి చంపేందుకు ప్రయత్నించింది. తన బిడ్డ కష్టంలో ఉన్నట్టు తెలుసుకున్న తల్లి జిరాఫీ పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లి జిరాఫీని చూసిన సింహం.. పిల్ల జిరాఫీని వదిలేసి పారిపోయింది (Mother Giraffe Saving Its Baby From Lioness). బిడ్డ కోసం తాపత్రయపడిన తల్లి జిరాఫీ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లకు ఆ వీడియో బాగా నచ్చింది.

Viral: టైమ్ బాంబ్ అంటూ హెచ్చరించిన డాక్టర్.. దెబ్బకు 165 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2023-03-12T19:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising