ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 ఏళ్ల నర్సింగ్ యువతి.. తల్లిదండ్రులకు రాసిందో లేఖ.. చనిపోయిన అతడు రోజూ నా కలలోకి వస్తున్నాడంటూ..

ABN, First Publish Date - 2023-03-20T16:12:25+05:30

ఆ 20 ఏళ్ల యువతి నర్సింగ్ చదువుతోంది.. ఆమె బాయ్‌ఫ్రెండ్ కొన్ని రోజుల క్రితం మరణించాడు.. అప్పట్నుంచి ఆ యువతి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆ 20 ఏళ్ల యువతి నర్సింగ్ చదువుతోంది.. ఆమె బాయ్‌ఫ్రెండ్ (Boy Friend) కొన్ని రోజుల క్రితం మరణించాడు.. అప్పట్నుంచి ఆ యువతి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండేది.. ప్రతిరోజూ రాత్రి ఆ బాయ్‌ఫ్రెండ్ ఆమె కలలోకి వచ్చేవాడు.. దీంతో ఆ యువతి ఆవేదన తట్టుకోలేకపోయింది.. చివరకు తను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది.. చనిపోయే ముందు ఓ సూసైడ్ నోట్ రాసింది.. ఆ నోట్ చదివితే ఎవరికైనా మనసు భారమవక తప్పదు. రాజస్థాన్‌లోని (Rajasthan) ఝలావర్‌లో నివాసముంటున్న ఆనంద్ విశ్వాస్ కుమార్తె ప్రియా (20) శనివారం రాత్రి ఉరేసుకుని చనిపోయింది (Crime News).

``నేను ప్రియా విశ్వాస్. మమ్మీ, పాపా, దీదీ, తమ్ముడు ఆయుష్ నన్ను క్షమించండి. నాకు సోమ్ అంటే చాలా ఇష్టం. సోమ్ లేకుండా నేను జీవించలేను. సోమ్‌ని కలవకుండా ఉండలేను. చనిపోయిన తర్వాత అతడు ప్రతిరోజూ నా కలలోకి వస్తున్నాడు. నేను భరించలేకపోతున్నాను. అతడిని మర్చిపోయి ముందుకు వెళ్లలేను. అందుకే నేను కూడా సోమ్ దగ్గరకు వెళ్లిపోతున్నా. అక్కా, నేను వెళ్లిపోయానని నువ్వు ఏడవకు. తమ్ముడు, నువ్వు చదువుపై దృష్టి పెట్టండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే మిగిలిన వారిని ఎవరు చూసుకుంటారు. ఐ లవ్ యూ అక్కా.

కొడుకు బర్త్‌డేను ఘనంగా చేసిన 3 గంటలకే ఊహించని ఘటన.. 5 ఏళ్ల ఆ బాబు నిద్రపోగానే ఆ తల్లి చేసిన పనేంటంటే..

అమ్మా.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాన్నా.. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నీ నవ్వు నాకు చాలా ఇష్టం. కాబట్టి నవ్వుతూ ఉండండి. దయచేసి ఏడవకండి. ఎలాగూ ఇంట్లో ముగ్గురు పిల్లలు కాబట్టి ఒకరు లేకపోయినా పెద్దగా తేడా రాదు. నేను మిమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేయలేదు. నేను మంచిదాన్ని కాదు`` అని ప్రియ ఆ లేఖలో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియ మృతదేహాన్ని పోస్ట్‌‌మార్టమ్‌కు పంపి దర్యాఫ్తు ప్రారంభించారు.

చెత్తకుప్పను తవ్వుతుండగా కనిపించిందో బాక్స్.. అనుమానంతో ఆ చెత్తనంతా పక్కకు తీయగానే కనిపించిన దృశ్యం చూసి పోలీసులకు షాక్..!

Updated Date - 2023-03-20T16:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising