ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఓ విమాన ప్రయాణీకుడికి ఊహించని అనుభవం.. కిటికీ పక్కన కూర్చుని అవతలి వైపు చూస్తే కళ్లు చెదిరే దృశ్యం..!

ABN, First Publish Date - 2023-05-20T13:08:14+05:30

ఏ వాహనం అయినా ప్రయాణికులు మొదటి చూసేది విండో సీట్ గురించే. విమాన ప్రయాణికులు కూడా విండో సీట్ గురించి తెగ తాపత్రయపడుతుంటారు. నిజానికి విమానం కిటికీ నుంచి కనబడేవి ఏమీ ఉండవు. అయినా చాలా మంది ఫ్లైట్‌లో విండో సీట్ కావాలని కోరుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ వాహనం అయినా ప్రయాణికులు మొదటి చూసేది విండో సీట్ (Window Seat) గురించే. విమాన (Flight)ప్రయాణికులు కూడా విండో సీట్ గురించి తెగ తాపత్రయపడుతుంటారు. నిజానికి విమానం కిటికీ నుంచి కనబడేవి ఏమీ ఉండవు. అయినా చాలా మంది ఫ్లైట్‌లో విండో సీట్ కావాలని కోరుకుంటారు. అలా విండో సీట్‌లో కూర్చున్న ఓ వ్యక్తి అద్భుతాన్ని చూశాడు. రాకెట్ లాంఛింగ్‌ను (Rocket Launching) లైవ్‌లో చూశాడు. అంతేకాదు ఆ ఘటన మొత్తాన్నీ వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

Sreemukhi Photos: బీచ్‌లో శ్రీముఖి అందాలు చూస్తే.. కుర్రాళ్లకు మతిపోవాల్సిందే..!


plane.focus అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి విమానంలో కిటికీ పక్కన కూర్చుని స్పేస్ సెంటర్‌ను వీడియో తీస్తున్నాడు. అదే సమయంలో ఆ స్పేస్ సెంటర్ ఓ రాకెట్‌ను లాంఛ్ చేస్తోంది. ఆకాశం వైపు మెల్లిగా వెళ్తున్న రాకెట్ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రాకెట్ ఆకాశం వైపు పూర్తిగా వెళ్లేవరకు ఆ ఘటన మొత్తాన్ని అతడు రికార్డు చేశాడు. ఆ వీడియో చాలా అద్భుతంగా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 6.7 లక్షల మంది వీక్షించారు.

Marraige: ఒక్కో మనిషికి కోటి రూపాయలు ఖర్చు.. భూమికి, ఆకాశానికి మధ్యలో.. లక్ష అడుగుల ఎత్తులో పెళ్లంటే మాటలా మరి..!

ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``అలాంటి అరుదైన అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది``, ``అద్భుతం.. చాలా అందంగా ఉంది``, ``అలాంటి ఘటనను ప్రత్యక్షంగా చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-21T10:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising