ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ram charan: క్యాన్సర్‌ బాధితుడిగా భరోసాగా..!

ABN, First Publish Date - 2023-02-09T23:56:28+05:30

క్యాన్సర్‌తో పోరాడుతున్న తొమ్మిదేళ్ల వయసున్న అభిమాని గురించి తెలుసుకున్న మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ చలించిపోయారు. ఆ చిన్నారిని కలిసి, మానసిక ధైర్యాన్నిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాన్సర్‌తో పోరాడుతున్న తొమ్మిదేళ్ల వయసున్న అభిమాని గురించి తెలుసుకున్న మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan) చలించిపోయారు. ఆ చిన్నారిని కలిసి, మానసిక ధైర్యాన్నిచ్చారు. మణి కుశాల్‌ (mani kushal) అనే కుర్రాడు క్యాన్సర్‌కు గురై, హైదరాబాద్‌లోని స్పర్శ్‌ హాస్పిస్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నాడు. (Ram charan meets cancer patients) అతడికి రామ్‌చరణ్‌ అంటే బాగా ఎంతో అభిమానం. ‘చరణ్‌ను నేను చూడాలి’ అంటూ ఆ చిన్నారి తన కోరికను బయటపెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న చెర్రీ హైదరాబాద్‌లో ఆర్‌సీ15 చిత్రీకరణతో బిజీగా ఉన్నా.. ఆస్పత్రికి వెళ్లి అభిమానిని కలిశారు. ఓ బహుమతి ఇచ్చారు. మణి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి భరోసాగా ఉంటానని మాటిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. (Ram charan)

Updated Date - 2023-02-09T23:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising