ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sharwanand engagement: సింగిల్‌ లైఫ్‌కు స్వస్తి!

ABN, First Publish Date - 2023-01-26T12:55:38+05:30

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ఒకరై శర్వానంద్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. సింగిల్‌ లైఫ్‌ జీవితానికి ఇక స్వస్తి చెప్పనున్నారు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగులు వేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ఒకరై శర్వానంద్‌ (Sharwanand engagement) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. సింగిల్‌ లైఫ్‌ (Full stop to single life) జీవితానికి ఇక స్వస్తి చెప్పనున్నారు. రక్షితా రెడ్డితో (Rakshitha reddy) ఆయన ఏడడుగులు వేయనున్నారు. గురువారం ఆయన నిశ్చితార్థం జరిగింది. ఇరువైపు కుటుంబాల సమక్షంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు శర్వానంద్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ రామ్‌చరణ్‌, ఆయన సతీమణి, ఉపాసన తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను శర్వానంద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. నెటిజన్లు, శర్వా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(Sharwanand)

Updated Date - 2023-01-26T12:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising