Home » Sharwanand
కాఫీ, టీ అలవాటు తనకు లేదని కానీ పెళ్లి అయ్యాక మా ఆవిడకు కాఫీ అంటే చాలా ఇష్టమని.. ఆమె కోసం తాను కూడా కాఫీ తాగుతున్నానని సినీ హీరో శర్వానంద్ (Sharwanand) పేర్కొన్నారు.
‘ఒకే ఒక జీవితం’తో తెలుగు ప్రేక్షకులకు ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారు శర్వానంద్. తదుపరి చిత్రం కోసం తన రూట్ మార్చారు. రెగ్యులర్ కథలు కాకుండా కాస్త భిన్నమైన కథ ఎంచుకునే దిశగా ఆయన వెళ్తున్నారు.
కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand). చిరంజీవితో చిన్నతనంలోనే ‘థమ్స్ అప్’ (Thums Up) యాడ్ చేశాడు. ఐదో తారీఖు (Aidho Tareekhu) సినిమాతో హీరోగా మారాడు.
అయితే ఈరోజు అంటే జనవరి 26 వ తేదీన శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. దానికి చాలామంది సినిమా పరిశ్రమలోని వారు, ఇతర ప్రముఖులు విచ్చేసారు. అందులో సిద్ధార్థ్, అదితిరావు హైదరీ కూడా వున్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరై శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. సింగిల్ లైఫ్ జీవితానికి ఇక స్వస్తి చెప్పనున్నారు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగులు వేయనున్నారు.
శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. అతడి నిశ్చితార్థం జనవరి 26న జరగబోతున్నట్టు సమాచారం. ఏప్రిల్‌లో పెళ్లి చేసుకొబోతున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లలో శర్వానంద్ (Sharwanand) ఒకరు. ఈమధ్య ఓ రియాలిటీ షోలోకి అతిథిగా వచ్చిన శర్వానంద్.. తన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు.. ప్రభాస్ (Prabhas) చేసుకున్నాకే నేను కూడా పెళ్లి...
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna is the host) హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable 2) ఆహా ఓ.టి.టి. (Aha OTT) కి బాగానే వర్కౌట్ అయింది. అయితే ఈ షో లో ఏదో ఒకటి రెండు ఎపిసోడ్ లు తప్పితే అన్ని ఎపిసోడ్ లోనూ మగవాళ్లే వస్తున్నారు.
‘అన్‌స్టాపబుల్–2’ (Unstoppable2 With NBK )సీజన్‌ను మరింత క్రేజ్ తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ(Balakrishna). వారానికో సెలబ్రిటీతో సందడి చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌కు యువహీరోలు అడివి శేష్ (Adivi sesh), శర్వానంద్ (Sharwanand)గెస్ట్లుగా హాజరయ్యారు.