ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ జంతువుకు రోజుకు అరగంటే విశ్రాంతి.. దాని వయసు తెలుసుకునే ప్రత్యేక విధానమిదే..

ABN, First Publish Date - 2023-04-27T12:45:41+05:30

ప్రపంచంలో పలు రకాల జంతువులు ఉన్నాయి. వీటిలో తిండికే ఎక్కువ సమయం గడిపేవి కొన్నయితే, నిద్రకు కూడా అత్యధిక సమయం వెచ్చించే మరికొన్ని జంతువులు(Animals) ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో పలు రకాల జంతువులు ఉన్నాయి. వీటిలో తిండికే ఎక్కువ సమయం గడిపేవి కొన్నయితే, నిద్రకు కూడా అత్యధిక సమయం వెచ్చించే మరికొన్ని జంతువులు(Animals) ఉన్నాయి. అయితే వీటికి భిన్నంగా చాలా తక్కువ సమయం నిద్రపోయే జంతువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు జిరాఫీ(Giraffe)ని చూసే ఉంటారు. అత్యంత పొడుగ్గా ఉన్నకారణంగా ఇవి చాలా దూరం నుంచే కనిపిస్తాయి. జిరాఫీ ఒక రోజులో అంటే 24 గంటల్లో కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది. సాధారణంగా మనిషి గుండె(heart) బరువు 300 నుండి 350 గ్రాములు ఉంటుంది.

జిరాఫీ గుండె బరువు 11 కిలోలు. దాని గుండె ఒక నిమిషంలో దాదాపు 170 సార్లు కొట్టుకుంటుంది. జిరాఫీ శరీరానికి(body) చెమట పట్టదు. అది జిరాఫీ శరీరంపై మచ్చలు ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే వాటి వయస్సు అంత ఎక్కువ అని పరిశోధకులు(Researchers) చెబుతున్నారు.

Updated Date - 2023-04-27T12:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising