ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ గ్రామంలో విరివిగా విషసర్పాల వేలం.. 100కు పైగా స్నేక్ ఫామ్స్... ఎన్ని పాములను సంరక్షిస్తున్నారంటే..

ABN, First Publish Date - 2023-03-30T12:37:09+05:30

snake farming: చైనాలోని జెజియాంగ్(Zhejiang) ప్రావిన్స్‌లోని జిసికియావో గ్రామంలోనివారు విషపూరిత పాములను(Venomous snakes) పెంచుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

snake farming: చైనాలోని జెజియాంగ్(Zhejiang) ప్రావిన్స్‌లోని జిసికియావో గ్రామంలోనివారు విషపూరిత పాములను(Venomous snakes) పెంచుకుంటారు. ఈ గ్రామంలో పాముల పెంపకం విరివిగా జరుగుతుంది. గ్లోబల్ టైమ్స్(Global Times) నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం ఇక్కడ 30 లక్షలకు పైగా పాములను పెంచుతారు. గ్రామంలో నివసించే ప్రజలకు ఈ పాములే ప్రధాన ఆదాయ వనరు(source of income).

చైనాలో పాముల పెంపకం సంప్రదాయం చాలా పురాతనమైనది. ఈ గ్రామంలో 1980వ సంవత్సరంలో మొదటిసారిగా పాములను పెంచినట్లు చెబుతారు. పలు చైనీస్ ఔషధాలలో(medicine) విషపూరిత పాములను విస్తృతంగా ఉపయోగిస్తారు. గ్రామంలో సుమారు 1000 మంది నివసిస్తున్నారు. గ్రామంలో 100కి పైగా స్నేక్ ఫామ్స్ ఉన్నాయి. బడా వ్యాపారులు వచ్చి గ్రామంలో పాముల వేలం(auction) వేస్తారు. ఇక్కడి పాములు చైనాతో పాటు అమెరికా, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా(South Korea)లకు కూడా రవాణా అవుతుంటాయి.

Updated Date - 2023-03-30T12:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising