ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎవరూ చూడటం లేదని రెచ్చిపోయిన అంకుల్.. యువతితో రొమాన్స్ స్టార్ట్.. మేడపై నుంచి ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీసి మరీ..!

ABN, First Publish Date - 2023-04-19T14:38:07+05:30

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడం కొందరికి చాలా లాభదాయకంగా మారింది. మరికొందరికి మాత్రం కష్టాలు కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా (Social Media) వాడకం విపరీతంగా పెరిగిపోవడం కొందరికి చాలా లాభదాయకంగా మారింది. మరికొందరికి మాత్రం కష్టాలు కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. మరికొన్ని సమాజంలో జరిగే చెడ్డ పనులను వెలుగులోకి తీసుకొస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మధ్య వయస్కుడు ఓ అమ్మాయితో రొమాన్స్ సాగిస్తున్నాడు (Uncle was romancing with a girl ). సందులో ఎవరూ లేని ప్రదేశంలో ఆ అమ్మాయిని కౌగిలించుకోవడం, పైకి ఎత్తుకోవడం వంటివి చేస్తున్నాడు. వారిద్దరి రొమాన్స్‌ను మేడ మీద వ్యక్తులు వీడియో తీశారు. ఓ ఇరుకు సందులో ఓ అమ్మాయి వెయిట్ చేస్తుండగా ఓ మధ్యవయస్కుడు వచ్చాడు. రాగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆ తర్వాత అతను ఆ బాలికను ఎత్తుకుని స్కూటీపై కూర్చోపెట్టాడు. తర్వాత ఆమె ముందు మోకాలిపై కూర్చుని ఏదో చెప్పాడు. అనంతరం పైకి లేచి మళ్లీ కౌగిలించుకున్నాడు.

Viral News: 111 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ షిప్ గురించి వెలుగులోకి మరో కొత్త విషయం.. వైరల్‌గా మారిన ఈ ఫొటోలో..

ఇంతలో పై నుంచి ఎవరో నీళ్లు పోయడంతో వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Romance Video). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Updated Date - 2023-04-19T14:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising