ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

unique law: ఆ గ్రామంలో ఏది తాకినా చిక్కుల్లో పడతారు.. పొరపాటు జరిగితే ఎలాంటి శిక్ష విధిస్తారంటే...

ABN, First Publish Date - 2023-03-27T10:41:22+05:30

unique law: మ‌న దేశంలోని సిమ్లా(Shimla)లోగ‌ల‌ కులు జిల్లాలో ఒక విచిత్ర‌ గ్రామం ఉంది. దాని పేరు మలానా. ఈ గ్రామానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

unique law: మ‌న దేశంలోని సిమ్లా(Shimla)లోగ‌ల‌ కులు జిల్లాలో ఒక విచిత్ర‌ గ్రామం ఉంది. దాని పేరు మలానా. ఈ గ్రామానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ గ్రామానికి వచ్చే పర్యాటకులు(Tourists) వాటిని పాటించాలి. ఈ నియ‌మాల‌లో, అత్యంత విచిత్రమైన నియమం ఒకటి ఉంది, గ్రామంలోకి ప్రవేశించే ముందు ఈ నియమం(rule) గురించి తెలియకపోతే ఎవ‌రైనా ఇబ్బందుల్లో పడతారు. ఈ గ్రామంలో ఏ వ‌స్తువునూ ముట్టుకోకూడదనే నియమం ఉంది. దీని గురించి ఊరి బయట ఓ బోర్డుపై వివ‌రాల‌ను రాశారు.

గ్రామంలో ఏదైనా వస్తువును తాకితే ఎంత జరిమానా(fine) విధిస్తారో ఈ నోటీసులో రాశారు. ఈ మలానా గ్రామానికి వెళ్లిన తర్వాత ఏదైనా ముట్టుకుంటే రూ.1,000 నుండి రూ.2,500 వరకు జరిమానా విధిస్తారు. పర్యాటకులు షాపులోని వస్తువులను కూడా ముట్టుకోలేని విధంగా ఇక్కడ నిబంధనలు కఠినంగా(Strictly) ఉంటాయి. మీరు ఈ గ్రామానికి వెళ్లి అక్కడ దుకాణంలో ఏదైనా కొనుగోలు చేస్తే, దుకాణదారుడు మీకు సరుకులు(goods) ఇవ్వకుండా, దుకాణం వెలుపల ఆ వస్తువులను ఉంచుతాడు.

సిమ్లాలోని ఈ గ్రామానికున్న మ‌రో ప్రత్యేకత ఏమిటంటే, చరిత్ర(history)లో ఈ గ్రామానికి సొంత రాజ్యాంగం ఉంది. నేటికీ ఈ రాజ్యాంగం(Constitution)లోని అనేక నియమాలు ఇక్కడ అవ‌లంబిస్తున్నారు. ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యాన్ని(Democracy) కలిగి ఉందని చెబుతారు. కొండల న‌డుమ‌నున్న‌ ఈ గ్రామానికి వెళ్లినప్పుడు ఇక్కడి ప్రజలను, వారి తీరును చూస్తుంటే ఎక్క‌డో వేరే లోకంలోకి వచ్చిన అనుభూతి(feeling) ఎవ‌రికైనా స‌రే కలుగుతుంది.

Updated Date - 2023-03-27T11:00:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising