ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Venkatesh: తప్పు చేయకు నెట్‌ఫ్లిక్స్‌... నాతో మజాక్‌లొద్దు!

ABN, First Publish Date - 2023-02-13T17:17:42+05:30

వెంకటేశ్‌(Venkatesh), రానా (Rana daggubati) కలిసి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు.(Rana naidu) అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా (crime drama) సిరీస్‌ ‘రే డొనవన్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటేశ్‌(Venkatesh), రానా (Rana daggubati) కలిసి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు.(Rana naidu) అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా (crime drama) సిరీస్‌ ‘రే డొనవన్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ డైరెక్ట్‌ చేస్తున్న సిరీస్‌ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో వెంకటేశ్‌ నెట్‌ఫ్లిక్స్‌పై కాస్త ఫైర్‌ అయ్యారు. గన్‌ పట్టుకుని బెదిరిస్తున్న ఓ వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. (Venkatesh warning to netflix)

‘చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్‌.. రానా నాయుడులో హీరో ఎవరు? నేను. అందరికంటే స్టార్‌ ఎవరు? నేను. అందంగా కనిపించేది నేనే, ఫ్యాన్స్‌ కూడా నా వాళ్లే! కాబట్టి షోకి రానా నాయుడు కాదు నాగా నాయుడు అని ఉండాలి. నాతో మజాక్‌లొద్దు’ అని వార్నింగ్‌ (Venkatesh warning)ఇచ్చాడు ఈ వీడియోను వెంకటేశ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ రీట్వీట్‌ చేయగా అది వైరల్‌గా మారింది.

Updated Date - 2023-02-13T17:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising