Viral Video: అందరూ చూస్తుండగా ప్రియుడికి లిప్‌లాక్.. ముంబై లోకల్ ట్రైన్లో రెచ్చిపోయిన యువతి.. వైరల్ అవుతున్న వీడియో!
ABN, First Publish Date - 2023-03-15T19:22:21+05:30
ఇటీవలి కాలంలో ప్రేమ జంటలు పబ్లిగ్గానే హద్దులు దాటేస్తున్నాయి. చుట్టూ జనం ఉన్నా వారిని పట్టించుకోకుండా రొమాన్స్‌లో మునిగి తేలుతున్నాయి. తాజాగా ముంబై లోకల్ ట్రైన్లో ఓ జంట పబ్లిగ్గానే రెచ్చిపోయింది.
ఇటీవలి కాలంలో ప్రేమ జంటలు (Lovers Romance) పబ్లిగ్గానే హద్దులు దాటేస్తున్నాయి. చుట్టూ జనం ఉన్నా వారిని పట్టించుకోకుండా రొమాన్స్‌లో మునిగి తేలుతున్నాయి. తాజాగా ముంబై లోకల్ ట్రైన్లో ఓ జంట పబ్లిగ్గానే రెచ్చిపోయింది. ఓ అమ్మాయి తన ప్రియుడిని ముద్దులతో (Liplock) ముంచెత్తింది. వారి రొమాన్స్‌ను తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా (Mumbai Viral Video) మారింది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ముంబై లోకల్ ట్రైన్లో (Mumbai Local Train) తమ బోగీలో ప్రయాణీకులు పెద్దగా లేకపోవడంతో అమ్మాయి, అబ్బాయి రొమాన్స్ స్టార్ట్ చేశారు. అబ్బాయి కంటే ఎక్కువగా అమ్మాయి మరింత రెచ్చిపోయింది. అబ్బాయిపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ లోపు దిగాల్సిన స్టేషన్‌కు సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతో ఇద్దరూ ట్రైన్ దిగేశారు. వారి రొమాన్స్‌ను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది పాత వీడియోనే అయినా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో (Romantic Videos) చూసిన నెటిజన్లు ఆ జంటను తిట్టిపోస్తున్నారు.
ప్రియుడితో కలిసి భర్త జననాంగం కోసేందుకు ప్రయత్నించిన భార్య.. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఇటీవలి కాలంలో ఇలాంటి పబ్లిక్ రొమాన్స్ (Public Romance Videos) వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా అప్లోడ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వైరల్ అవుతున్నాయి. బైక్ మీద వెళుతూ రొమాన్స్ చేసుకుంటున్న జంటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల హల్చల్ చేశాయి.
పెళ్లి రోజు వరుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వధువు.. చివరి నిమిషంలో షాకిచ్చిన వరుడి తండ్రి.. ఏం చేయాలో తెలియక..
Updated Date - 2023-03-15T19:22:21+05:30 IST