ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రియుడు పక్కాగా ప్లాన్ చేసి పిలిస్తే.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రేయసి.. అతడు పిలిచిన చోటకు వెళ్లి చూస్తే..!

ABN, First Publish Date - 2023-06-23T12:10:36+05:30

30ఏళ్ళ మహిళ ఓ వ్యక్తిని ప్రేమించింది. 5ఏళ్లుగా అతనితో ప్రేమలో ఉంది. అయితే ఆ కుర్రాడు తన ప్రేయసికి స్వీట్ సర్ఫ్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవు అందుకోసం సిక్రెట్ గా ప్లాన్ చేశాడు. 'పార్టీ ఉంది వెళదాంరా' అంటూ ప్రేయసిని తనతో తీసుకెళ్లాడు. ఆ తరువాత జరిగిందేంటో తెలిస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు మనసులు కలిస్తే పుట్టేది ప్రేమ. అది కూడా నమ్మకం, భరోసా, బాధ్యత ఉన్నప్పుడే ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 30ఏళ్ళ మహిళ ఓ వ్యక్తిని ప్రేమించింది. 5ఏళ్లుగా అతనితో ప్రేమలో ఉంది. అయితే ఆ కుర్రాడు తన ప్రేయసికి స్వీట్ సర్ఫ్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవు అందుకోసం సిక్రెట్ గా ప్లాన్ చేశాడు. 'పార్టీ ఉంది వెళదాంరా' అంటూ ప్రేయసిని తనతో తీసుకెళ్లాడు. అతను చేసిన ఏర్పాట్లు చూసి ఆ యువతి షాకయ్యింది. ఆ తరువాత ఆమె ప్రవర్తనకు ఆ ప్రియుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. 'అతనిలా చేశాడు అందుకే నేను ఇలా చేశానంటూ' ఆమె స్వయంగా సోషల్ మీడియాలో జరిగినదంతా బయటపెట్టింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రేమలో నమ్మకం(TRUST) చాలా ముఖ్యమైనది. తమకు తెలియకుండా తమ పార్టనర్ ఏం చేసినా ప్రేమికులు భరించలేరు. అమ్మాయిలు అయితే మరీనూ.. 30ఏళ్ళ యువతి(30years women), మార్క్ అనే కుర్రాడు ప్రేమించుకున్నారు. వారిద్దరూ 5ఏళ్ళుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లిచేసుకోవాలని ఎన్నో చర్చలు చేసుకున్నారు కూడా. కానీ ఎప్పుడనేది డిసైడ్ చేసుకోలేదు. మార్క్ తన ప్రేయసికి స్వీట్ సర్బైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. ఆమెకు చెప్పకుండా పెళ్ళి ఏర్పాట్లు చేశాడు. దీనికి ఇరుకుటుంబ సభ్యులు(family members), స్నేహితులు(friends), బంధుమిత్రులు(relatives) కూడా హాజరయ్యారు. అతను మాత్రం ఆమెకు ఏమీ చెప్పకుండా 'ఫ్యాషన్ పార్టీ ఉంది వెళదాంరా..' అంటూ ఆమెను తీసుకెళ్ళాడు. ఫంక్షన్ హాల్ లో పెళ్ళి ఏర్పాట్లు అన్నీ ఆమెకు చూపించాడు. ఆమె ఆశ్చర్యంతో పెళ్ళికి సిద్దమవుతుందని అతను అనుకున్నాడు. కానీ ఆమె అక్కడ సీన్ చూసి షాకయ్యింది. 'ఎవరికి చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయించావు' అంటూ అతనిమీద ఫైర్ అయ్యింది. కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. దీంతో అతనితోపాటు అక్కడికి వచ్చినవారు కూడా షాకయ్యారు.

4 Tasks in June: పాన్, ఆధార్ లింక్ మాత్రమే కాదండోయ్.. జూన్ నెలలోనే తప్పకుండా చేయాల్సిన 4 ముఖ్యమైన పనులివీ..!


సదరు మహిళ రెడ్డిట్(Reddit) అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఈ సంగతి మొత్తం షేర్ చేసుకుంది. 'నాకు చెప్పకుండా సర్ఫైజ్ పేరుతో ఇలా ప్లాన్ చేయడం నమ్మకాన్ని దెబ్బతీయడమే. పెళ్ళంటే మానసికంగా ఎంతో సన్నద్దం కావాల్సి ఉంటుంది, అతను దాన్ని థ్రిల్ అని, సర్ఫైజ్ అని అంటే నేను అంగీకరించలేను. పైపెచ్చు నాకు తెలియకుండా కోర్టులో కూడా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. నా అనుమతి లేకుండా అవన్నీ ఎలా చేస్తాడు? పెళ్లి గురించి జరిగే చర్చల్లో నేను నా అభిప్రాయాలు చెప్పాలి, నా అంగీకారం వెలిబుచ్చాలి, నాకు నచ్చినట్టు నా పెళ్ళి జరగాలి అందుకే నేను ఆ పెళ్ళి చేసుకోకుండా వచ్చేశాను' అని చెప్పింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆ అమ్మాయికే మద్దతు ఇస్తున్నారు. 'పెళ్లంటే ఇద్దరి అంగీకారంతో జరిగేది, అంతేకానీ సర్ఫైజ్ గా చేసుకునేది కాదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'మీరు ఆ బంధం నుండి బయట పడండి' అని మరొకరు అన్నారు. 'మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు? వారికైనా బుద్ది ఉండాలి కదా' అని మరికొందరు ఫైర్ అయ్యారు.

Marriage: అమ్మ బాబోయ్.. ఇదేం వింత ఆచారం.. పెళ్లయ్యాక మొదటి మూడ్రోజులు వధూవరులకు వింత కండీషన్..!


Updated Date - 2023-06-23T12:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising