Home » Love
ప్రేమ కోసం మతం మార్చుకున్నా యువతిని శారీరకంగా వాడుకుని మోసం చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వైజాగ్ నుంచి వచ్చిన యువతి బ్యూటిషయన్గా సిర్థ పడింది. క్యాబ్ డ్రైవర్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికి వాంఛలు తీర్చుకున్నాడు. పెళ్లి విషయం వచ్చేసరికి...
ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. 17 ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక సజీవ దహనం కాగా.. యువకుడికి కూడా మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
దుర్గారావు, సుష్మిత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అనంతరం ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అయితే పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు దారుణహత్యకు గురయ్యారు. తనను పెళ్ళి చేసుకోడానికి నిరాకరించేందనే ఆగ్రహంతో ఓ ప్రేమోన్మాది ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. తరగతి గదిలో జరిగిన ఈ సంఘటన చూసి విద్యార్థులు భయంతో పరుగెత్తారు.
ఓ యువకుడు, యువతి ప్రేమ.. సహజీవనంతో మొదలైన కథ.. కక్షలతో మలుపులు తిరిగింది. ఒక మహిళపై హత్యాయత్నానికి, మరో జంట ఆత్మహత్యకు, చివరికి ఆ యువతి హత్యకు దారితీసింది.
1990వ దశకంలో సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై విడుదలైన చిత్రం తాజ్‌మహల్. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్.. హీరోయిన్ మౌనికా బేడిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమంటే ఇష్టం లేని హీరో శ్రీకాంత్ తండ్రి రంగనాథ్‌తోపాటు ఆయన స్నేహితుడు, పోలీస్ అధికారి కోట శ్రీనివాసరావు.. గ్యాంగిస్టర్ శ్రీహరిని కలుస్తారు. మౌనిక బేడిని హత్య చేసేందుకు ఒప్పందం చేసుకుంటారు.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాలలో యువతి కుటుంబంపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగపడ్డాడు. గ్రామానికి చెందిన యువతిని రాజోలుకు చెందిన భార్గవ్ రెడ్డి అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, సూరంపల్లి గ్రామంలో గుర్రం శ్రీకాంత్ అనే యువకుడిని గ్రామస్తులు బంధించారు. ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రసన్న (తల్లిలేని యువతి)ను ప్రేమలోకి దింపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన యువతి కూడా అతనిని ప్రేమించింది, అయితే...
ఇద్దరి మధ్య బంధం బలోపేతం కావడానికి ప్రయత్నిస్తుంటారు. తమకు కాబోయే భాగస్వామి నుంచి అవతలి వ్యక్తులు ఎన్నో ఆశిస్తుంటారు. తాము ఊహించుకున్న లక్షణాలు తాము పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ప్రేమ వివాహల్లో ..
తాము ఇష్టపడే వ్యక్తులతో మాటలు కలపడం కోసమే కొందరు నెలలు తరబడి వేచి చూస్తుంటారు. ఏదో ఒక రకంగా మాట కలిపితే తరువాత ప్రేమను వ్యక్తం చేయవచ్చనే ఆలోచనతో కాలయాపన చేస్తారు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నా.. ఆ ఇద్దరు తమ ఇష్టాన్ని బయటకు వ్యక్తం చేయడానికి..