Viral News: రోడ్డు పక్కన రెండు ప్లాస్టిక్ కవర్ల మూటలు.. చెత్త ఏరుకుంటున్న మహిళ చూసి.. ఆత్రంగా వాటిని ఓపెన్ చేయగానే మైండ్‌బ్లాక్..!
ABN, First Publish Date - 2023-04-12T21:41:21+05:30
'నా అదృష్టం బాగుండి వీటిలో ఏదైనా పనికొచ్చే వస్తువు ఉంటే మేలు..' అనుకుంది. ఆత్రంతో ఆ సంచులను తెరవగా..
చెత్త ఏరుకునేవారికి రకరకాల వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అదృష్టం బాగుంటే ఒక్కోసారి చెత్తలో కట్టలకొద్దీ డబ్బు(bunches of money) దొరుకుంది. మరికొందరికి షాక్ ఇస్తూ మనుషుల శరీర భాగాలో(human body parts).. చిన్నపిల్లల మృతదేహా(baby dead bodies)లో కనబడుతుంటాయి. అయితే చెత్త ఏరుకునే ఓ మహిళకు మాత్రం వింత అనుభవం ఎదురైంది. ఆమె అలవాటు ప్రకారంగా చెత్తను ఏరుకుంటుంగా రెండు ప్లాస్టిక్ సంచులు కనిపించాయి. 'నా అదృష్టం బాగుండి వీటిలో ఏదైనా పనికొచ్చే వస్తువు ఉంటే మేలు..' అనుకుంది. ఆత్రంతో ఆ సంచులను తెరవగా ఆమె మైండ్ బ్లాకయ్యింది. అసలు ఆమెకు సంచులలో కనిపించిందేంటి? ఆమె ఎందుకు అలా రియాక్టయ్యింది? తెలుసుకుంటే..
కొన్నిసార్లు ఊహించని సంఘటనలు(unexpected incidents) జరుగుతుంటాయి. ముఖ్యంగా చెత్త ఏరుకునేవారికి(garbage pickers) చాలా వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. యూకే(UK) లోని హకిల్ కోట్(haqiqat) లో నివసిస్తున్న ఓ మహిళ చెత్త ఏరుకుంటూ(garbage collection) జీవితం సాగిస్తోంది. ప్లాస్టిక్ కవర్లు,బాటిళ్ళు(plastic covers, bottles) సేకరించడం వాటిని తిరిగి అమ్మడం ద్వారా ఆమె జీవనం గడుస్తోంది. అదృష్టం బాగుండి ఎప్పుడైనా చెత్తలో డబ్బో(Money), మంచి వస్తువు(Fine things)లో దొరికేవి. ఆమె ఎప్పటిలా చెత్త ఏరుకుంటూ తిరుగుతుండగా రోడ్డు పక్కన రెండు పెద్ద ప్లాస్టిక్ సంచులు కనబడ్డాయి. 'చూడటానికి చాలా పెద్దగానే ఉన్నాయి, వీటిలోనాకు ఉపయోగపడే వస్తువు ఏదైనా ఉంటే బాగుంటుంది' అని ఆశపడింది. ఆత్రంగా ఆ ప్లాస్టిక్ సంచులు తెరిచి లోపల చెయ్యి పెట్టి కెవ్వున కేక వేసింది.
Viral Video: సింహంతో సెల్ఫీ అంత ఈజీ కాదమ్మాయ్.. స్మార్ట్ ఫోన్ తీసుకుని ఫొటో క్లిక్‌మనిపించే లోపే షాకింగ్ ట్విస్ట్..!
సాధారణంగా ఇలా చెత్త వేసే ప్రాంతాలలో మనుషుల శరీర భాగాలను, చిన్నపిల్లల మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో వేసి పడేస్తుంటారు దుండగులు. కానీ ఆ ప్లాస్టిక్ సంచులలో మాత్రం అవేమీ లేవు, ఆమె ఆశపడినట్టు తనకు పనికొచ్చే వస్తువూ లేదు, డబ్బు లాంటి విలువైనవి కూడా అందులో లేవు. ఆ సంచుల్లో ఏముందోనని ముట్టగానే చేతికి మెత్తగా తగిలేసరికి ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుండె వేగం పెరిగిపోయింది. అందులో ఏముందని చూడగానే ఆమెకు చెమటలు పట్టేశాయి. గట్టిగా కేకలు వేసింది. అందులో పెద్ద కొండచిలువలు(giant pythons) ఉన్నాయి. ఆమె భయంతో కంపించిపోతూనే ఫారెస్ట్ అధికారుల(forest officers)కు సమాచారం అందించింది. అవి అక్కడికెలా వచ్చాయోనని వారు దగ్గరలో ఉన్న సీసీకెమెరా పుటేజీ(CC camera) పరిశీలించగా ఎవరో ఆ ప్లాస్టిక్ సంచులను అక్కడ విసిరి వెళ్ళడం కనిపించింది. ఈ సంఘటన జరిగిన తరువాత ఫారెస్ట్ అధికారులు కొండచిలువలు తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు 'ఆ మహిళ ఇకమీదట చెత్త సేకరించుకోవాలంటే భయపడుతూనే ఉంటుంది' అని అంటున్నారు. 'ఆమె జీవితంలో ఈ సంఘటనను మరచిపోలేదు' అని కామెంట్స్ చేస్తున్నారు.
Tea: సాయంత్రమైతే చాలు టీ షాప్‌కు వెళ్లి మగాళ్లంతా చేసే పని ఇదే.. కానీ అదెంత డేంజరో తెలిస్తే.. ఇక వాటి జోలికే వెళ్లరు..!
Updated Date - 2023-04-12T21:41:21+05:30 IST