Home » Ukraine
ట్రంప్ అత్యున్నత స్థాయిలో యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు, నెలలు తరబడి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక యుద్ధానికి ముగింపు సాధ్యమా, కాదా అనేది మేము తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో చెప్పారు.
గ్రహాంతరవాసులు ఉన్నాయా.. లేవా అనే ప్రశ్న ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దీనికి చాలా మంది ఉన్నాయనే సమాధానం చెబితే.. మరి కొందరు లేవని నమ్ముతారు. తాజాగా గ్రహాంతరవాసులకు సంబంధించి ఓ షాకింగ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా రాయబారి కీత్ కెల్లాగ్ నియంత్రణ మండలాలుగా విభజన ప్రతిపాదించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు
ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి రష్యన్ దాడులకు లక్ష్యంగా మారింది. కానీ ఈసారి టార్గెట్ అయింది కేవలం ఓ భవనం కాదు, వేల మంది జీవితాలకు అవసరమైన ఔషధాలు నిల్వ ఉన్న భారత కుసుమ్ ఫార్మాస్యూటికల్ గిడ్డంగి. ఈ దాడి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరణిస్తే యుద్ధం ఆగిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో జర్నలిస్ట్ అనా ప్రొకోఫీవా బాంబు పేలుడులో మృతి చెందారు. ఉత్తర కొరియా రష్యాకు సైనిక మద్దతుగా వేలాది మంది దళాలను, ఆయుధాలను అందిస్తోంది.
ఉక్రెయిన్-రష్యా సంక్షోభ పరిష్కారంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు.
గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ.. ఉక్రెయిన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీలో చర్చల తర్వాత అమెరికా చేసిన 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. రష్యాతో యుద్ధం శాశ్వతంగా కొనసాగేలా చేస్తున్నారంటూ ఇటీవల విమర్శించిన మస్క్..
వైట్‌హౌస్‌తో వాగ్వివాదం తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చాడు. ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
US Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయన ప్రతి విషయంలోనూ అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు. తాజాగా సుంకాల విషయంలోనూ పలు దేశాలకు ఆయన షాక్ ఇచ్చారు.