ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: 20 ఏళ్లు కష్టపడి.. 12 కిలోమీటర్ల లోతైన గొయ్యిని తవ్వారు.. చివరకు వాళ్లకు ఏం దొరికాయంటే..!

ABN, First Publish Date - 2023-07-06T10:30:27+05:30

ఒకటి రెండు కాదు.. ఏకంగా 20ఏళ్లు కష్టపడి 12కిలోమీటర్ల గొయ్యి తవ్వారు కొందరు. అంతా తవ్వాక వాళ్ళకు కనిపించిందేంటో తెలిస్తే షాకవుతారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుషులు కొత్త విషయాలు తెలుసుకోవడానికి పాకులాడుతూనే ఉంటారు.ఈ అణ్వేషణ కొన్నిసార్లు అద్భుతాలకు, ఆశ్చర్యాలకు మూలమవుతుంది. మరికొన్నిసార్లు చేదు అనుభవాలు మిగులుస్తుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 20ఏళ్లు కష్టపడి 12కిలోమీటర్ల గొయ్యి తవ్వారు కొందరు. అంతా తవ్వాక వాళ్ళకు కనిపించిందేంటో తెలిస్తే షాకవుతారు.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

రష్యా(Russia) దేశంలో 20ఏళ్ళు కష్టపడి 12కిలోమీటర్ల గొయ్యిని(20 years effort, 12km pit) తవ్వారు. ఈ గొయ్యి పేరు 'ది కోలా సూపర్‌డీప్ బోర్‌హోల్'(the kola superdeep borehole). ప్రపంచంలో అత్యంత లోతైన గొయ్యి ఇదేనని అంటున్నారు. 1970ల కాలంలో ఈ గొయ్యి తవ్వకం మొదలైంది. ఈ పనులు 1992 వరకు నిరాటంకంగా కొనసాగాయి. 12ఏళ్ళపాటు తవ్వకాలు జరిగిన తరువాత ఇది కొనసాగించడానికి వారికి వీలుకాలేదు. ఆ గొయ్యిలో ఉష్టోగ్రత ఏకంగా 180డిగ్రీల సెల్సియస్(180degree celsius temperature) కు చేరుకోవడంతో తవ్వకం పనులు నిలిపివేశారు. ఆ తరువాత మళ్లీ పనులు మొదలుపెట్టి ఈ మధ్యనే 12,200మీటర్లు పూర్తీ చేశారు. ఈ విధంగా వారు 20ఏళ్ల కాలాన్ని వెచ్చించి 12కిలోమీటర్ల పొడవైన గొయ్యిని తవ్వారు.

Wife: భర్త పుట్టినరోజుకు సర్ఫైజ్ గా విష్ చెయ్యాలని భార్య ప్లాన్.. చెప్పకుండా టౌన్ లో ఉన్న అతని గదికి పిల్లలతో సహా వెళితే..


ఈ గొయ్యిని తవ్వే కొద్దీ శాస్ర్తవేత్తలకు చాలా ఆసక్తికరమైన నిజాలు తెలిశాయి. స్వర్గం, నరకం(heaven, hell) పేర్లు వినడమే కానీ ఎవ్వరూ చూసి ఉండరు. కానీ నరకానికి కేరాఫ్ అడ్రస్ గా ఈ గొయ్యిని చెబుతున్నారు. ఈ గొయ్యి లోపల 17సెకెన్ల నిడివితో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ గొయ్యిలో 2.7 బిలియన్ సంవత్సరాల నాటి రాళ్ళు(2.7billion years stones) బటల్పడ్డాయి. అలాగే వేల సంవత్సరాలకు చెందిన 24రకాల ఏక కణ జీవుల కళేబరాలు(24 types single cell dead organisms) కూడా కనిపించాయి. ఈ గొయ్యిని ఇంతటితో ఆపకుండా మరింత లోతుగా తవ్వుతామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ గొయ్యి ద్వారా ఎన్నో కొత్త విషయాలు, మరెన్నో అద్భుతాలు తెలియవచ్చని వీరు భావిస్తున్నారు.

Skin Care: మెడ కింద, చంకల్లో చర్మం నల్లగా, ఎబ్బెట్టుగా ఉందా? కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు మ్యాజిక్కే..


Updated Date - 2023-07-06T10:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising