Home » Russia
భారత విదేశాంగ శాఖ రష్యాకు ఆయుధాలు సరఫరా చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఖండించింది. హెచ్ఏఎల్ అన్ని అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూ, భారత చట్టాల మేరకు పనిచేస్తుందని తెలిపింది
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరణిస్తే యుద్ధం ఆగిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో జర్నలిస్ట్ అనా ప్రొకోఫీవా బాంబు పేలుడులో మృతి చెందారు. ఉత్తర కొరియా రష్యాకు సైనిక మద్దతుగా వేలాది మంది దళాలను, ఆయుధాలను అందిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ల మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రష్యా, పోలాండ్పై దాడి చేస్తే, దాని పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ (NATO) హెచ్చరించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
రష్యాకు చెందిన పావెల్ స్టెప్చెంకో అనే యువకుడు తన 16 ఏట రష్యన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన విద్యా సంస్థలో చేరాడు. అక్కడే ఐదేళ్లపాటు విద్యాభ్యాసం చేశాడు.
ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ముగించాలని అమెరికా కోరుకుంటోంది. ఈ క్రమంలో రష్యాతో సమావేశం అయిన అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కీలక విషయాలను ప్రకటించారు.
ఉక్రెయిన్తో శాంతి నెలకొల్పేందుకు తమ వంతు పాత్ర పోషించిన ప్రధాని మోదీ, ఇతర దేశాధినేతలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం నిర్వహించిన పత్రికా సమావేశం ఈ వ్యాఖ్యలు చేశారు.
గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ.. ఉక్రెయిన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీలో చర్చల తర్వాత అమెరికా చేసిన 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
కేవలం 30 రోజుల్లో అంగారకుడిని చేరగలిగేలా రష్యా ఓ అత్యాధునిక రాకెట్ ఇంజెన్ను రూపొందించింది. దీని సాయంతో గరిష్టంగా సెకెనుకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు.
అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్కు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న జెలెన్స్కీ మధ్య తాజాగా చోటుచేసుకున్న వివాదం.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. తాజాగా, వీరి మధ్య జరిగిన వివాదంపై రష్యా స్పందించింది..