ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్కువ ఖర్చుతో థాయ్‌లాండ్ సందర్శించాలనుకుంటున్నారా? అయితే ఈ అద్భుత అవకాశం మీకోసమే..

ABN, First Publish Date - 2023-04-12T12:57:45+05:30

ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులతో థాయిలాండ్ (Thailand)ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. దక్షిణాసియా దేశాలకు చెందిన పర్యాటకులు థాయిలాండ్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులతో థాయిలాండ్ (Thailand)ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. దక్షిణాసియా దేశాలకు చెందిన పర్యాటకులు థాయిలాండ్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. థాయ్‌లాండ్‌లోని మతపరమైన ప్రదేశాలు, వన్యప్రాణులు. సముద్ర తీర ప్రాంతాలు(Coastal areas) పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. థాయిలాండ్ వెళ్ళే పర్యాటకులు(Tourists) ఖచ్చితంగా బ్యాంకాక్ సందర్శిస్తుంటారు. బ్యాంకాక్ థాయ్‌లాండ్‌లోని అత్యంత అందమైన నగరం. అడ్వెంచర్స్ చేయాలనుకునే పర్యాటకులు పట్టాయా(pattaya)ను ఎంతగానో ఇష్టపడతారు.

ఎందుకంటే ఇక్కడ పర్యాటకులను ఆకర్షించేలా వాటర్ స్పోర్ట్స్(Water sports) లాంటివి ఉంటాయి. కాగా థాయ్‌లాండ్ వెళ్లేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) టూర్ ప్యాకేజీ(Tour package) ప్రకటించింది. ఒంటరిగా థాయ్‌లాండ్ వెళ్లాలనుకునేవారు రూ. 54,750 చెల్లించాల్సివుంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఇద్దరు ప్రయాణిస్తే, ఒక్కొక్కరికి రూ.47,200 చెల్లించాలి. ముగ్గురు కలిసి ప్రయాణించినా ఒక్కొక్కరు రూ.47,200 చార్జీ చెల్లించాల్సి వస్తుంది. IRCTC అధికారిక వెబ్‌సైట్(Official website) సందర్శించడం ద్వారా ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలసుకోవడంతో పాటు, టిక్కెట్(ticket) బుక్ చేసుకోవచ్చు.

Updated Date - 2023-04-12T13:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising