ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఏం ఎండలు రా బాబూ.. వేడి తట్టుకోలేక ఆ ఏనుగు ఎలా స్నానం చేస్తోందో చూడండి.

ABN, First Publish Date - 2023-03-12T15:32:28+05:30

వేసవి కాలం వచ్చేసింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవి చాలా వేడిగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేసవి కాలం (Summer Heat) వచ్చేసింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవి చాలా వేడిగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అన్నట్టుగానే మార్చిలోనే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఏసీలు, కూలర్లతో మనుషులు ఎలాగోలా ఉక్కపోతను తట్టుకోగలరు. కానీ, జంతువులు ఎండ వేడిమిని భరించక తప్పదు. తాజాగా ఓ ఏనుగు వేడి నుంచి బయటపడేందుకు తనకు తానే స్వయంగా స్నానం చేస్తోంది (Elephant Videos).

సాధారణంగా ఏనుగులకు వాటి సంరక్షకులు స్నానం చేయిస్తుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని ఏనుగు మాత్రం తనకు తానుగానే ఓ పైప్‌తో స్నానం చేస్తోంది (Elephant bathing Video). తొండంతో పైప్‌ను పట్టుకుని ఒళ్లంతా తడిచేలా రెండు వైపులా పైప్‌ను తిప్పుతూ ఏనుగు స్నానం చేస్తుండడం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. IFS అధికారి Susanta Nanda ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ ఏనుగు తెలివి తేటలను ప్రశంసించారు. నెటిజన్లు కూడా ఆ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

గాళ్‌ఫ్రెండ్‌పై అనుమానం.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా చెక్ చేసి షాక్.. ఆ మైనర్ బాలుడు ఎంత పని చేశాడంటే..

Updated Date - 2023-03-12T15:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising