ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వాహనం 80 దశకంలో బైక్ ప్రియుల కల.. నేటికీ ఎవరూ మరచిపోలేని ‘‘రాజ్ దూత్’’ కథ ఇదే!

ABN, First Publish Date - 2023-03-28T09:41:18+05:30

ఇది రాజ్‌దూత్ కథ. ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ వాహనాన్ని నేటికీ జనం గుర్తుకు తెచ్చుకుంటారు. ఎస్కార్ట్స్ కంపెనీ భారతదేశానికి రాజదూత్‌ను తీసుకువచ్చింది. యమహాతో పాటు కంపెనీ ఇక్కడ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇది రాజ్‌దూత్(rajdoot) కథ. ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ వాహనాన్ని నేటికీ జనం గుర్తుకు తెచ్చుకుంటారు. ఎస్కార్ట్స్ కంపెనీ భారతదేశానికి రాజదూత్‌ను తీసుకువచ్చింది. యమహా(Yamaha)తో పాటు కంపెనీ ఇక్కడ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్లింది. ఎస్కార్ట్స్ మోటార్ సైకిల్(Escorts motorcycle) విభాగం 1962లో రాజ్‌దూత్‌ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఈ వాహనంలో125 cc, GTS 175 శ్రేణులు ఉన్నాయి.

దీని తర్వాత, 1983లో 350 సీసీలో కూడా రాజ్‌దూత్((rajdoot) వచ్చింది. రాజ్‌దూత్ ఆర్టీ పేరుతో ఇది ప్రసిద్ధి చెందింది. ఆర్డీ అంటే 'రేస్ డెరైవ్డ్'. యమహాతో పాటు వచ్చిన రాజ్‌దూత్ ఇండియన్ మార్కెట్లో(Indian market) తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

అప్పట్లో ఎన్‌ఫీల్డ్‌ వంటి కంపెనీల వ్యాపారాన్ని రాజ్‌దూత్ ఎంతగానో ప్రభావితం చేసింది. ఆనాటి రోజుల్లో జనం ఈ మోటార్‌సైకిల్(Motorcycle) శైలిని అమితంగా ఇష్టపడేవారు. ఈ బైక్ కఠినమైన రహదారుల్లో ఉపయోగించేందుకు అనువుగానూ రూపొందించారు. పైగా ఈ బైక్ దీర్ఘకాలం మన్నిక కలిగిన బైక్‌గా పేరొందింది. వాహన నిర్వహణ వ్యయం(Vehicle maintenance cost) కూడా చాలా తక్కువగా ఉంది. 80వ దశకంలో ఈ బైక్‌ కొనుగోలు చేయాలని చాలామంది కలలుగనేవారు. భారతదేశం(India)లో రాజ్‌దూత్ వాహనాల ఉత్పత్తి 1990లో ముగిసింది. చివరి బైక్‌లు 1991లో విక్రయించినట్లు సమాచారం.

Updated Date - 2023-03-28T11:07:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising