ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానపు రెక్కలు చివరిలో ఎందుకు వంగి ఉంటాయి? అదొక డిజైన్ అనుకుంటే తప్పే... అసలు కారణమిదే..

ABN, First Publish Date - 2023-05-07T08:40:39+05:30

అత్యంత వేగవంతమైన రవాణా సాధనాల్లో విమానం(plane) ఒకటి. అయితే నేటికీ మన దేశ జనాభాలోని చాలామంది విమాన ప్రయాణానికి నోచుకోని స్థితిలోనే ఉన్నారు. మనం విమానంలో ప్రయాణించకపోయినా విమానపు రెక్కలు(Airplane wings) చివరలో వంగి ఉండటాన్ని చూసేవుంటాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యంత వేగవంతమైన రవాణా సాధనాల్లో విమానం(plane) ఒకటి. అయితే నేటికీ మన దేశ జనాభాలోని చాలామంది విమాన ప్రయాణానికి నోచుకోని స్థితిలోనే ఉన్నారు. మనం విమానంలో ప్రయాణించకపోయినా విమానపు రెక్కలు(Airplane wings) చివరలో వంగి ఉండటాన్ని చూసేవుంటాం. విమానంలోని విండో సీటులో కూర్చుని ప్రయాణించిన వారు దీనిని చాలా దగ్గరగా చూసి ఉంటారు.

అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే విమానపు రెక్కలు అంతటా నిటారుగా(upright) ఉన్నప్పటికీ, అవి చివరి నుండి ఎందుకు వంగి ఉంటాయి? దీని వెనుక సైన్స్ కోణం కూడా ఉంది. విమానపు రెక్కలను ఇలా ఎందుకు రూపొందిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సైన్స్ ABC తెలిపిన వివరాల ప్రకారం విమానం ఎగురుతున్నప్పుడు దాని రెక్కల పైన, కింద ఉన్న గాలి పీడనం(pressure) భిన్నంగా ఉంటుంది.

ఇది రెక్కల చివర గాలి సుడిగుండాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా విమానం బ్యాలెన్స్ కోల్పోయి, అత్యవసర పరిస్థితి తలెత్తవచ్చు. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా నిరోధించడానికి పరిశోధకులు(Researchers) రెండు సూచనలు చేశారు. అందులో మొదటిది.. విమానం రెక్కలు చాలా పొడవుగా ఉండేలా చూడాలి. అయితే రెక్కలను ఇలా రూపొందించడం చాలా కష్టతరంగా మారింది. రెండవ సూచనలో రెక్కల నిర్మాణపు ఎగువ, దిగువ.. రెండు భాగాలలో గాలి పీడనాన్ని సమతుల్యం(balanced) చేసే విధంగా చూడాలి. ఈ రెండవ సూచనకు ఆమోదం లభించింది. అప్పటి నుంచి ఇది అమలవుతోంది.

Updated Date - 2023-05-07T09:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising