ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బకార్డీ బాటిల్‌పై గబ్బిలం గుర్తు... దీని వెనుక కారణం ఏమిటో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-04-26T11:19:02+05:30

మద్యం(alcohol) ఆరోగ్యానికి హానికరం అనే సంగతి అందరికీ తెలిసిందే. అయినా చాలామంది ఈ అలవాటును మానుకోలేరు. ఇదిలా ఉంటే మద్యం విషయంలో పలు సందేహాలు(Doubts) ఉంటాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యం(alcohol) ఆరోగ్యానికి హానికరం అనే సంగతి అందరికీ తెలిసిందే. అయినా చాలామంది ఈ అలవాటును మానుకోలేరు. ఇదిలా ఉంటే మద్యం విషయంలో పలు సందేహాలు(Doubts) ఉంటాయి వాటిలో ఒకటే బకార్డీ మద్యం బాటిల్‌పై గబ్బిలం(bat) గుర్తు. రమ్‌ను ఇష్టపడే వారు బకార్డీని తప్పనిసరిగా తాగే ఉంటారు. ఈ బాటిల్‌పై గబ్బిలం గుర్తు కనిపిస్తుంది. దీని వెనుక ఆసక్తికర కథనం ఉంది.

అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. క్యూబా(Cuba)లో తొలిసారి ఈ మద్యం తయారయ్యింది. బకార్డీ రమ్ లిక్కర్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం బకార్డీ రమ్(Bacardi Rum) ఫిబ్రవరి 4, 1862లో రూపొందింది.

డాన్ ఫకుండో బకార్డీ మాస్సో ఈ రమ్ తయారీకి ఎంచుకున్న ప్రాంతంలో చాలా గబ్బిలాలు(Bats) ఉన్నాయి. ఆ దేశంలో గబ్బిలాలను ఆరోగ్యానికి(health), కుటుంబ ఐక్యతకు చిహ్నంగా భావిస్తారట. తన వ్యాపారంలో అదృష్టం కలసిరావాలని అతను బకార్డీ బాటిల్‌పై గబ్బిలం చిత్రాన్ని ముద్రించాడట. అప్పటి నుండి ఈ లోగో(logo) ఈ బాటిల్‌పై ముద్రితమవుతూ వస్తోంది.

Updated Date - 2023-04-26T11:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising